Telugu Lyrics
యే దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
యే దిల్కే
యెమరె దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
ఒకటైన హృదయాలు
ఒకటే ఆశయాలు
ఒకటైన హృదయాలు
ఒకటే ఆశయాలు
చెలియవు నీవు
నేను నీ జీవం
యెమరె దిల్కే
యే దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
యే దిల్కే
యెమరె దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
కథ వినవా నా కవిత
నీకే అంకితం
సెలవైన నీ పలుకు
నాకు శృతి లయం
నీ రూపం కావ్యమై
నా మనసులో నిలిచె
నీ చూపు దీపమై
నా దారిలో వెలిగె
యెమరె దిల్కే
యే దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
యే దిల్కే
యెమరె దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
మనసు కోరింది
మమత నూతన
నీకై అడిగింది
ఆశలే జీవిత
నీ ప్రేమలో లీనమై
సాగిపోనా కలము
నా నర నరమున
నిండిపోగా అమృతము
యెమరె దిల్కే
యే దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
యే దిల్కే
యెమరె దిల్కే
యెమరె దిల్కే
యే దిల్కే
ఒకటైన హృదయాలు
ఒకటే ఆశయాలు
చెలియవు నీవు
నేను నీ జీవం
English Lyrics / Transliteration
Ye Dilke
Yemere Dilke
Ye Dilke
Ye Dilke
Yemere Dilke
Yemere Dilke
Ye Dilke
Okataina hrudayalu
Okate aashayalu
Okataina hrudayalu
Okate aashayalu
Cheliyavu neevu
Nenu nee jeevam
Yemere Dilke
Ye Dilke
Yemere Dilke
Ye Dilke
Ye Dilke
Yemere Dilke
Yemere Dilke
Ye Dilke
Katha vinavaa naa kavita
Neeke ankitam
Selavaina nee paluku
Naaku shruti layam
Nee roopam kaavyamai
Naa manasulo niliche
Nee choopu deepamai
Naa daarilo velige
Yemere Dilke
Ye Dilke
Yemere Dilke
Ye Dilke
Ye Dilke
Yemere Dilke
Yemere Dilke
Ye Dilke
Manasu korindi
Mamata nootana
Neekai adigindi
Aashale jeevitam
Nee premalo leenamai
Saagiponaa kalam
Naa nara naramuna
Nindipogaa amrutham
Yemere Dilke
Ye Dilke
Yemere Dilke
Ye Dilke
Ye Dilke
Yemere Dilke
Yemere Dilke
Ye Dilke
Okataina hrudayalu
Okate aashayalu
Cheliyavu neevu
Nenu nee jeevam