Telugu Lyrics
నా కళ్లల్లో నువ్వే ఓ అందాల బొమ్మా
ఒడిలోన ఒదిగిపోనా
నీ ఒయ్యారం చూస్తూ ఉండిపోనా
హేయ్ రావే వయారీ ఓ ముద్దు గుమ్మా
నా కళ్లల్లో నువ్వే ఓ అందాల బొమ్మా
పండు వెన్నెల నీ నవ్వు
పైడి గంధం నీ సిగ్గు
అంటుకుంది మాయలోకం
అవన్నీ నీకే సొంతం
నా గుండె లోగిళ్ళలో
నీ రాక చందమామ
నింగి నేల కలిసింది
నీ రూపం చూసి మేమా
రావే వయారీ ఓ ముద్దు గుమ్మా
నా కళ్లల్లో నువ్వే ఓ అందాల బొమ్మా
ఒడిలోన ఒదిగిపోనా
నీ ఒయ్యారం చూస్తూ ఉండిపోనా
హేయ్ రావే వయారీ ఓ ముద్దు గుమ్మా
నా కళ్లల్లో నువ్వే ఓ అందాల బొమ్మా
చిలిపి చూపుల నీ తీరు
అలివేణీ నీ చేర
పిచ్చి పిచ్చిగా మాయ చేశావు
పరితపించి పించేశావు
చిన్నదానా చెలియర
చిలిపితనం చాలించవా
చంపేస్తున్నావేమో
చెంప కొట్టవేలా
రావే వయారీ ఓ ముద్దు గుమ్మా
నా కళ్లల్లో నువ్వే ఓ అందాల బొమ్మా
ఒడిలోన ఒదిగిపోనా
నీ ఒయ్యారం చూస్తూ ఉండిపోనా
హేయ్ రావే వయారీ ఓ ముద్దు గుమ్మా
నా కళ్లల్లో నువ్వే ఓ అందాల బొమ్మా
English Lyrics / Transliteration
Naa kallallo nuvve oh andala bomma
Odilona odigipona
Nee oyyaaram chustu undipona
Hey Raave vyari oh muddu gumma
Naa kallallo nuvve oh andala bomma
Pandu vennela nee navvu
Paidi gandham nee siggu
Antukundi maayolokam
Avanni neeke sontham
Naa gunde logillalo
Nee raaka chandamama
Ningi nela kalisindi
Nee roopam chusi mema
Raave vyari oh muddu gumma
Naa kallallo nuvve oh andala bomma
Odilona odigipona
Nee oyyaaram chustu undipona
Hey Raave vyari oh muddu gumma
Naa kallallo nuvve oh andala bomma
Chilipi choopula nee theeru
Aliveni nee chera
Picchi picchiga maaya chesaavu
Parithapinchi pinchesavu
Chinnadhaanaa cheliyadra
Chilipithanam chaalinchavaa
Champesthunnaavemo
Chempa kottavelia
Raave vyari oh muddu gumma
Naa kallallo nuvve oh andala bomma
Odilona odigipona
Nee oyyaaram chustu undipona
Hey Raave vyari oh muddu gumma
Naa kallallo nuvve oh andala bomma