Telugu Lyrics
గిరిధార హౌ హే కృష్ణ
మధుర నగర మల్లికార్జున
మధుర నగర మల్లికార్జున
గిరిధార హౌ హే కృష్ణ
గోపాల బాల కృష్ణ
గోపాల బాల కృష్ణ
నీల వర్ణ శ్యామల కృష్ణ
నీల వర్ణ శ్యామల కృష్ణ
గిరిధార హౌ హే కృష్ణ
గోపిజన మనోహర
గోపిజన మనోహర
రాస క్రీడా లోల
రాస క్రీడా లోల
గిరిధార హౌ హే కృష్ణ
వనమాల ధర శ్యామ
వనమాల ధర శ్యామ
కారుణ్య సాగరం
కారుణ్య సాగరం
గిరిధార హౌ హే కృష్ణ
పొరుగింట మాయావి
పొరుగింట మాయావి
వెన్న దొంగ హరి
వెన్న దొంగ హరి
గిరిధార హౌ హే కృష్ణ
వేణునాద లోల
వేణునాద లోల
మది దోచిన ఘనుడ
మది దోచిన ఘనుడ
గిరిధార హౌ హే కృష్ణ
అంబాడీ శైల
అంబాడీ శైల
నందలాల తార
నందలాల తార
గిరిధార హౌ హే కృష్ణ
శరణాగత తార
శరణాగత తార
జయ జయ కృష్ణ
జయ జయ కృష్ణ
గిరిధార హౌ హే కృష్ణ
English Lyrics / Transliteration
Giri dhara hou hey Krishna
Madhura nagara Mallikarjuna
Madhura nagara Mallikarjuna
Giri dhara hou hey Krishna
Gopala bala Krishna
Gopala bala Krishna
Neela varna Shyamala Krishna
Neela varna Shyamala Krishna
Giri dhara hou hey Krishna
Gopijana manohara
Gopijana manohara
Rasa kreeda lola
Rasa kreeda lola
Giri dhara hou hey Krishna
Vanamala dhara Shyam
Vanamala dhara Shyam
Karunya sagaram
Karunya sagaram
Giri dhara hou hey Krishna
Poruginta mayavi
Poruginta mayavi
Vennadonga Hari
Vennadonga Hari
Giri dhara hou hey Krishna
Venunada lola
Venunada lola
Madi dochina ghanuda
Madi dochina ghanuda
Giri dhara hou hey Krishna
Ambadi shaila
Ambadi shaila
Nandalala tara
Nandalala tara
Giri dhara hou hey Krishna
Sharanagatha tara
Sharanagatha tara
Jaya Jaya Krishna
Jaya Jaya Krishna
Giri dhara hou hey Krishna