Telugu Lyrics
అఖిల భువన చరచరములందు
సకల జీవ కోటికి నీవే ఆధారం
శరణు శరణు అయ్యప్ప
కరుణామయ కరుణించు నన్ను
వన దేవతలకు నాయకా
గుణ నిధి గురునాధా
అయ్యప్ప అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
సకల జీవ కోటికి నీవే ఆధారం
శరణు శరణు అయ్యప్ప
కరుణామయ కరుణించు నన్ను
వన దేవతలకు నాయకా
గుణ నిధి గురునాధా
అయ్యప్ప అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Akhila bhuvana characharamulandu
Sakala jeeva kotiki neeve aadhaaram
Sharanu Sharanu Ayyappa
Karunamaya karunchu nannu
Vana devathalaku naayaka
Guna nidhi gurunaadha
Ayyappa Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sakala jeeva kotiki neeve aadhaaram
Sharanu Sharanu Ayyappa
Karunamaya karunchu nannu
Vana devathalaku naayaka
Guna nidhi gurunaadha
Ayyappa Ayyappa
Sharanu Sharanu Ayyappa