Telugu Lyrics
కరుణించే మా దేవుడు కన్నతల్లిలా చూసేవాడు
కరుణించే మా దేవుడు కన్నతల్లిలా చూసేవాడు
కష్టాలెన్నో దాటుకుంటాం అయ్యప్ప నీవుంటే చాలు
భక్తినే గుడి కట్టుకుంటాం అయ్యప్ప నీవుంటే చాలు

English Lyrics / Transliteration
KaruninchE maa dEvudu kannathallilA chUsEvADu

KashtAlennO dATukuNTAM Ayyappa nIvunTE chAlu
BhaktinE guDi kaTTukuNTAM Ayyappa nIvunTE chAlu