Telugu Lyrics
ఓ గురువా నీవే మా గురువా
చదువుల తల్లివని తెలిసిన నీవని
మాకు గురువని
ఓ గురువా నీవే మా గురువా
విజ్ఞానమన్నది నీవేనయ్యా
పుణ్యాత్ముడని పేరు తెచ్చిన నీవేనయ్యా
అక్షరముల అర్ధం మాకు తెలిసిన నీవేనయ్యా
ఆకాశానికన్న ఆధిక్యం నీవయ్యా
ఓ గురువా నీవే మా గురువా
మానవత్వానికి మాణిక్యానివి
జీవనానికి దీపం నీవేనయ్యా
జ్ఞానమన్నది నీవేనయ్యా
మాకు గురువని
ఓ గురువా నీవే మా గురువా
పుణ్యమన్నది నీవేనయ్యా
లోకానికి దీపం నీవేనయ్యా
మా గురువని
ఓ గురువా నీవే మా గురువా
English Lyrics / Transliteration
O guruvā nīvē mā guruvā
Chaduvula tallivani telisina nīvani
Māku guruvani
O guruvā nīvē mā guruvā
Vijñānamannadi nīvēnayyā
Puṇyātmudani pēru techina nīvēnayyā
Akṣaramula ardhaṁ māku telisina nīvēnayyā
Ākāśānikanna ādhikyaṁ nīvayyā
O guruvā nīvē mā guruvā
Mānavatvāniki māṇikyānivi
Jīvanāniki dīpaṁ nīvēnayyā
Jñānamannadi nīvēnayyā
Māku guruvani
O guruvā nīvē mā guruvā
Puṇyamannadi nīvēnayyā
Lōkāniki dīpaṁ nīvēnayyā
Mā guruvani
O guruvā nīvē mā guruvā