Telugu Lyrics
శివయ్య దర్శన భాగ్యం
పరమేశ్వరా నీ దయ
ఈ లోకాలకు కదా
శివయ్య దర్శన భాగ్యం
పరమేశ్వరా నీ దయ
ఈ లోకాలకు కదా
అమ్మ వడిలో శిశువంట
భ్రమరము పుష్పమునంట
అమ్మ వడిలో శిశువంట
భ్రమరము పుష్పమునంట
నిన్ను చేరిన భక్తులకు
అట్టి అనుభూతి కదా
శివయ్య దర్శన భాగ్యం
పరమేశ్వరా నీ దయ
ఈ లోకాలకు కదా
భువనాలకు నీవే ఆధారం
భువనాలకు నీవే ఆధారం
భువనాలకు నీవే ఆధారం
భువనాలకు నీవే ఆధారం
భవుడా నీ మహిమ వింటే
భక్తులకు పులకింత కదా
శివయ్య దర్శన భాగ్యం
పరమేశ్వరా నీ దయ
ఈ లోకాలకు కదా
జగదోద్ధరణ నీవే సదా
జగదోద్ధరణ నీవే సదా
జగదోద్ధరణ నీవే సదా
జగదోద్ధరణ నీవే సదా
జగన్నాథా నీ చరణాలు
శరణన్న వారికి రక్షణ కదా
శివయ్య దర్శన భాగ్యం
పరమేశ్వరా నీ దయ
ఈ లోకాలకు కదా
English Lyrics / Transliteration
Sivayya darshana bhagyam
Parameshwara nee daya
Ee lokalaku kada
Sivayya darshana bhagyam
Parameshwara nee daya
Ee lokalaku kada
Amma vadilo shishuvanta
Bhramaramu pushpamunanta
Amma vadilo shishuvanta
Bhramaramu pushpamunanta
Ninnu cherina bhaktulaku
Atti anubhuti kada
Sivayya darshana bhagyam
Parameshwara nee daya
Ee lokalaku kada
Bhuvanalaku neeve aadhaaram
Bhuvanalaku neeve aadhaaram
Bhuvanalaku neeve aadhaaram
Bhuvanalaku neeve aadhaaram
Bhavuda nee mahima vinte
Bhaktulaku pulakinta kada
Sivayya darshana bhagyam
Parameshwara nee daya
Ee lokalaku kada
Jagadoddharana neeve sada
Jagadoddharana neeve sada
Jagadoddharana neeve sada
Jagadoddharana neeve sada
Jagannatha nee charanalu
Sharannanna vaariki rakshana kada
Sivayya darshana bhagyam
Parameshwara nee daya
Ee lokalaku kada