Telugu Lyrics
అఖిల లోక రక్షకా
అదిదేవ పరమాత్మ
అఖిల లోక రక్షకా
నీది సృష్టి నీది స్థితి
నీది లయ కారణం
నీది సృష్టి నీది స్థితి
నీది లయ కారణం
అదిదేవ పరమాత్మ
అఖిల లోక రక్షకా
శంకర నారాయణ రూపా
లోక పాలకా
శంకర నారాయణ రూపా
లోక పాలకా
వేద సార సంధ్య ధ్యాన
గీతా మూర్తి
అదిదేవ పరమాత్మ
అఖిల లోక రక్షకా
గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వర
గురు సాక్షాత్పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః
అదిదేవ పరమాత్మ
అఖిల లోక రక్షకా
దివ్య తేజోమయ మూర్తి
దివ్య కాంతి కిరీట
దివ్యతేజోమయ మూర్తి
దివ్య కాంతి కిరీట
శ్రీ నారాయణ శ్రీ నారాయణ
శ్రీ నారాయణ
అదిదేవ పరమాత్మ
అఖిల లోక రక్షకా
అదిదేవ పరమాత్మ
అఖిల లోక రక్షకా
నీది సృష్టి నీది స్థితి
నీది లయ కారణం
నీది సృష్టి నీది స్థితి
నీది లయ కారణం
English Lyrics / Transliteration
Akhila Loka Rakshaka
Adideva Paramathma
Akhila Loka Rakshaka
Needi Srushti Needi Sthithi
Needi Laya Karanam
Needi Srushti Needi Sthithi
Needi Laya Karanam
Adideva Paramathma
Akhila Loka Rakshaka
Shankara Narayana Roopa
Loka Palaka
Shankara Narayana Roopa
Loka Palaka
Veda Saara Sandhya Dhyana
Geetha Moorthi
Adideva Paramathma
Akhila Loka Rakshaka
Guru Brahma Guru Vishnu
Guru Devo Maheshwara
Guru Sakshatparabrahma
Tasmaishri Gurave Namah
Adideva Paramathma
Akhila Loka Rakshaka
Divya Tejomaya Moorthi
Divya Kanthi Kireeta
Divya Tejomaya Moorthi
Divya Kanthi Kireeta
Shri Narayana Shri Narayana
Shri Narayana
Adideva Paramathma
Akhila Loka Rakshaka
Adideva Paramathma
Akhila Loka Rakshaka
Needi Srushti Needi Sthithi
Needi Laya Karanam
Needi Srushti Needi Sthithi
Needi Laya Karanam