Telugu Lyrics
అంతే అందరంతే
అమ్మాయిలంటే అమ్మాయిలంటే
అయ్యో మగవారంతే
కలిసి తిరిగే మగవారంతే
కబుర్లు చెప్పే మగవారంతే
కంటే తెగ నవ్వే మగవారంతే
కెలుకుతుంటే ముసిరే మగవారంతే
అబ్బాయిలంతా అట్టాగే ఉంటారు
అమ్మాయిలంతా ఇట్టాగే ఉంటారు
ఈ వయసులో జరిగేదేదో
పెద్దరికం వల్ల ఆగేదేదో
ఏదో ఒక కారణం చెప్పుకొని
ఆడే ఆటలేమో
అంతే అబ్బాయంతే అబ్బాయంతే
అంతే అందరంతే
అమ్మాయిలంటే అమ్మాయిలంటే
అయ్యో మగవారంతే
కలిసి తిరిగే మగవారంతే
కబుర్లు చెప్పే మగవారంతే
కంటే తెగ నవ్వే మగవారంతే
కెలుకుతుంటే ముసిరే మగవారంతే
నిన్న దాకా అన్నీ గొడవలే
నేడు చూస్తే అన్నీ సరదాలే
నవ్వులకే తెగ తిరిగేస్తుంటే
తప్పులుంటాయే
ఎంతోమందిని వేధించే
ఒక్కడితేనే బాధిస్తే
రెండూ కలసి నవ్వేయను
అయ్యో బ్రతుకుల్లో
అంతే అబ్బాయంతే అబ్బాయంతే
అంతే అందరంతే
అమ్మాయిలంటే అమ్మాయిలంటే
అయ్యో మగవారంతే
కలిసి తిరిగే మగవారంతే
కబుర్లు చెప్పే మగవారంతే
కంటే తెగ నవ్వే మగవారంతే
కెలుకుతుంటే ముసిరే మగవారంతే
అబ్బాయిలంతా అట్టాగే ఉంటారు
అమ్మాయిలంతా ఇట్టాగే ఉంటారు
English Lyrics / Transliteration
Anthe andarnthe
Ammayilante ammayilante
Ayyo magavanthe
Kalisi thirige magavanthe
Kaburlu cheppe magavanthe
Kante thega navve magavanthe
Kelukuthunte musire magavanthe
Abbayilanta attage untaru
Ammayilanta ittage untaru
Ee vayusulo jarigedhedo
Peddarikam valla aagedhedo
Edho oka karanam cheppukoni
Aade aatalemo
Aanthe abbhayanthe abbhayanthe
Anthe andarnthe
Ammayilante ammayilante
Ayyo magavanthe
Kalisi thirige magavanthe
Kaburlu cheppe magavanthe
Kante thega navve magavanthe
Kelukuthunte musire magavanthe
Ninna daaka anni godavale
Nedu chusthe anni saradale
Navvulake thega thirigestunte
Thappuluntaye
Enthomandini vedhinche
Okkadithene badhisthe
Rendu kalasi navveyanu
Ayyo brathukullo
Aanthe abbhayanthe abbhayanthe
Anthe andarnthe
Ammayilante ammayilante
Ayyo magavanthe
Kalisi thirige magavanthe
Kaburlu cheppe magavanthe
Kante thega navve magavanthe
Kelukuthunte musire magavanthe
Abbayilanta attage untaru
Ammayilanta ittage untaru