Telugu Lyrics
ఇంతలోపే ఈ దారులన్నీ
లవ్ లోనే లవ్ లోనే లవ్ లోనే
లక్ష్యం ఉంటే ఈ దారులన్నీ
లైఫ్ అంతా లైఫ్ అంతా లైఫ్ అంతా
ఇంతలోపే ఈ దారులన్నీ
లవ్ లోనే లవ్ లోనే లవ్ లోనే
లక్ష్యం ఉంటే ఈ దారులన్నీ
నీ కళ్ళలో నేనైతే
నీ గుండెలో నానైతే
నీ ఊసులో నేనైతే
నీలోన నేనైతే
ఈ లోకమే ఒకటే
నాకేం వలదే
ఓ నాన్న చెప్పిన సలహా
నా అమ్మ చెప్పిన దీవెన
నాన్న చెప్పిన సలహా
నా అమ్మ చెప్పిన దీవెన
నన్నెంతో నన్నెంతో
నన్నెంతో నన్నెంతో
లైఫ్ అంతా లైఫ్ అంతా లైఫ్ అంతా
ఇంతలోపే ఈ దారులన్నీ
లవ్ లోనే లవ్ లోనే లవ్ లోనే
లక్ష్యం ఉంటే ఈ దారులన్నీ
నీ చూపులో ఒక తీరు
నీ మాటలో ఒక తీరు
నీ నవ్వులో ఒక తీరు
నీ నడకలో ఒక తీరు
ఈ తీరంతా నీదే
నాకెందుకాయె
పరువాలు నాకోసమే
పడి ఉండే నాకోసమే
సరిగమలు నాకోసమే
ఈ రాగాలు నాకోసమే
ఈలోకమే నాదే
ఈ చిన్ని లోకమే నాదే
లైఫ్ అంతా లైఫ్ అంతా లైఫ్ అంతా
ఇంతలోపే ఈ దారులన్నీ
లవ్ లోనే లవ్ లోనే లవ్ లోనే
లక్ష్యం ఉంటే ఈ దారులన్నీ
నీ కళ్ళలో నేనైతే
నీ గుండెలో నానైతే
నీ ఊసులో నేనైతే
నీలోన నేనైతే
ఈ లోకమే ఒకటే
నాకేం వలదే
English Lyrics / Transliteration
Inthalope ee daarulanni
Love lone love lone love lone
Lakshyam unte ee daarulanni
Life antha life antha life antha
Inthalope ee daarulanni
Love lone love lone love lone
Lakshyam unte ee daarulanni
Nee kallalo nenaithe
Nee gundelo naanaithe
Nee oosulo nenaithe
Neelona nenaithe
Ee lokame okate
Naakem valade
O naanna cheppina salahaa
Naa amma cheppina deevena
Naanna cheppina salahaa
Naa amma cheppina deevena
Nannentho nannentho
Nannentho nannentho
Life antha life antha life antha
Inthalope ee daarulanni
Love lone love lone love lone
Lakshyam unte ee daarulanni
Nee choopulo oka theeru
Nee maatlo oka theeru
Nee navvulo oka theeru
Nee nadakalo oka theeru
Ee theerantha neede
Naakendukaaye
Paruvaalu naakosame
Padi unde naakosame
Saregamalu naakosame
Ee raagaalu naakosame
Eelokame naade
Ee chinni lokame naade
Life antha life antha life antha
Inthalope ee daarulanni
Love lone love lone love lone
Lakshyam unte ee daarulanni
Nee kallalo nenaithe
Nee gundelo naanaithe
Nee oosulo nenaithe
Neelona nenaithe
Ee lokame okate
Naakem valade