Telugu Lyrics
నీడలోన ఒదిగి ఒదిగి నడుచున
నీపట పడుతు పడుతు తడవైన
నీడలోన ఒదిగి ఒదిగి నడుచున
నడకల అలసట తనువే మరిచిన
నవ్వుల వెలుగులో హాయిగ తేలిన
నీపట పడుతు పడుతు తడవైన
నీడలోన ఒదిగి ఒదిగి నడుచున
పాలవెల్లిలా పరికెడితే
ఎండ చురుమెరిసే
పాలవెల్లిలా పరికెడితే
ఎండ చురుమెరిసే
పాలపుంతలో విరబూసె
పరువం కమ్మగా
పరువం కమ్మగా
నీపట పడుతు పడుతు తడవైన
నీడలోన ఒదిగి ఒదిగి నడుచున
జతన మల్లెల చిరుగాలి
మెత్తగ తగిలితే
జతన మల్లెల చిరుగాలి
మెత్తగ తగిలితే
చల్లగ మదిలోన
మెలకలు తీయున
మెలకలు తీయున
నీపట పడుతు పడుతు తడవైన
నీడలోన ఒదిగి ఒదిగి నడుచున
నడకల అలసట తనువే మరిచిన
నవ్వుల వెలుగులో హాయిగ తేలిన
నీపట పడుతు పడుతు తడవైన
నీడలోన ఒదిగి ఒదిగి నడుచున
English Lyrics / Transliteration
Needalona odhigi odhigi naduchuna
Neepata paduthu paduthu thadavaina
Needalona odhigi odhigi naduchuna
Nadakala alasata thanuve marichina
Navvula velugulo haayiga thelina
Neepata paduthu paduthu thadavaina
Needalona odhigi odhigi naduchuna
Palavellila parikedithe
Enda churumerise
Palavellila parikedithe
Enda churumerise
Paalapunthalo viraboose
Paruvam kammaga
Paruvam kammaga
Neepata paduthu paduthu thadavaina
Needalona odhigi odhigi naduchuna
Jathana mallela chirugaali
Methaga thagilithe
Jathana mallela chirugaali
Methaga thagilithe
Challaga madilona
Melakalu theeyuna
Melakalu theeyuna
Neepata paduthu paduthu thadavaina
Needalona odhigi odhigi naduchuna
Nadakala alasata thanuve marichina
Navvula velugulo haayiga thelina
Neepata paduthu paduthu thadavaina
Needalona odhigi odhigi naduchuna