Telugu Lyrics
అందరిలోను నీవే అన్నింట నీవే
కారణమై నిలచి కరుణించు దైవమా
అందరిలోను నీవే అన్నింట నీవే
కరుణించు దైవమా
కాలచక్రముల తిరుగుచు
కాలాభినేతవై వెలుగొందుచు
కాలచక్రముల తిరుగుచు
కాలాభినేతవై వెలుగొందుచు
లీలగా జగముల నడపుచు
లీలగా జగముల నడపుచు
శిలలనన్నియు శిక్షించెడి
శిలలనన్నియు శిక్షించెడి
లోకములకెల్ల లోకేశ్వరా
లోకములకెల్ల లోకేశ్వరా
అందరిలోను నీవే అన్నింట నీవే
కారణమై నిలచి కరుణించు దైవమా
అందరిలోను నీవే అన్నింట నీవే
కరుణించు దైవమా
ధర్మమార్గముల తాపముల
తొలగించు నవతారముల
ధర్మమార్గముల తాపముల
తొలగించు నవతారముల
వర్మమై వెలయు పరబ్రహ్మమా
వర్మమై వెలయు పరబ్రహ్మమా
ధర్మాధర్మముల నెరిగి
ధర్మాధర్మముల నెరిగి
నిర్మలమగు రూపము గలిగి
నిర్మలమగు రూపము గలిగి
సమముగ జనుల సాదించెడి
సమముగ జనుల సాదించెడి
నాయకా నారాయణా
నాయకా నారాయణా
అందరిలోను నీవే అన్నింట నీవే
కారణమై నిలచి కరుణించు దైవమా
అందరిలోను నీవే అన్నింట నీవే
కరుణించు దైవమా
English Lyrics / Transliteration
Andarilonu neeve anninta neeve
Kaaranamai nilachi karuninchu daivama
Andarilonu neeve anninta neeve
Karuninchu daivama
Kalachakramula thiruguchu
Kalaabhinethavai velugondhuchu
Kalachakramula thiruguchu
Kalaabhinethavai velugondhuchu
Leelaga jagamula nadapuchu
Leelaga jagamula nadapuchu
Shilalananiyu shikshichedi
Shilalananiyu shikshichedi
Lokamulakella lokeshwara
Lokamulakella lokeshwara
Andarilonu neeve anninta neeve
Kaaranamai nilachi karuninchu daivama
Andarilonu neeve anninta neeve
Karuninchu daivama
Dharmamargamula thaapamula
Tholaginchu navathaaramula
Dharmamargamula thaapamula
Tholaginchu navathaaramula
Varmaamai velayu parabrahma
Varmaamai velayu parabrahma
Dharmadharmamula nerigi
Dharmadharmamula nerigi
Nirmalamagu roopamu galigi
Nirmalamagu roopamu galigi
Samamuga janula saadinchedi
Samamuga janula saadinchedi
Naayaka naaraayana
Naayaka naaraayana
Andarilonu neeve anninta neeve
Kaaranamai nilachi karuninchu daivama
Andarilonu neeve anninta neeve
Karuninchu daivama