Telugu Lyrics
అంతర్యామివట అఖిలమెల్ల నీవే
అంతులేని నీదు అనంతలీలలను
ఎవరెరుంగగలరు
అంతర్యామివట అఖిలమెల్ల నీవే
అంధకారబంధురమైన సంసార మార్గమున
అంధకారబంధురమైన సంసార మార్గమున
చీకటిలోన వెలుగు దీపమెవరు
చీకటిలోన వెలుగు దీపమెవరు
మార్గదర్శివి నీవే
అంతర్యామివట అఖిలమెల్ల నీవే
పాపపుణ్యములనేటి బంధనాల నెప్పుడు
పాపపుణ్యములనేటి బంధనాల నెప్పుడు
తప్పించు మార్గమెవరు
తప్పించు మార్గమెవరు
మోక్షదాయకమెవరు
అంతర్యామివట అఖిలమెల్ల నీవే
మానవుని మాయలన్ని మానవమాత్రులెరుగుదురు
మానవుని మాయలన్ని మానవమాత్రులెరుగుదురు
నీదు మాయల నెవరు
నీదు మాయల నెవరు
అంతరంగమెరుగుదురు
అంతర్యామివట అఖిలమెల్ల నీవే
అంతర్యామివట అఖిలమెల్ల నీవే
English Lyrics / Transliteration
Antharyamivata akhilamella neeve
Anthuleni needu ananthaleelalanu
Evarearungagalaru
Antharyamivata akhilamella neeve
Andhakaara bandhuramaina samsaara maargamuna
Andhakaara bandhuramaina samsaara maargamuna
Cheekatilona velugu deepamevaru
Cheekatilona velugu deepamevaru
Maargadarshivi neeve
Antharyamivata akhilamella neeve
Paapapunya mulanet’i bandhanala neppudu
Paapapunya mulanet’i bandhanala neppudu
Thappinchu margamevaru
Thappinchu margamevaru
Mokshadaayakamevaru
Antharyamivata akhilamella neeve
Maanavuni maayalan’ni maanava maatru leruguduru
Maanavuni maayalan’ni maanava maatru leruguduru
Need’u maayala nevaru
Need’u maayala nevaru
Antharangameruguduru
Antharyamivata akhilamella neeve
Antharyamivata akhilamella neeve