Telugu Lyrics
కునుకులతెర తీసె నిదురను వీడె
తొలిపొద్దు వేళాయె తలుపులతెర తీసె
కునుకులతెర తీసె నిదురను వీడె
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
అరుణోదయ వేళలో ఆశల పల్లకీలో
అడుగులే వెయ్యవో నే పయనము సాగించవో
అరుణోదయ వేళలో ఆశల పల్లకీలో
అడుగులే వెయ్యవో నే పయనము సాగించవో
నీ పాద సన్నిధికి నిత్యము నమస్కారము
నే పొందగలనా నీ కరుణా కటాక్షము
నీ పాద సన్నిధికి నిత్యము నమస్కారము
నే పొందగలనా నీ కరుణా కటాక్షము
తొలిపొద్దు వేళాయె తలుపులతెర తీసె
కునుకులతెర తీసె నిదురను వీడె
తొలిపొద్దు వేళాయె తలుపులతెర తీసె
కునుకులతెర తీసె నిదురను వీడె
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శరణాగత త్రాణాయ శ్రీరాఘవేంద్రాయ నమః
అఖిల లోక జననాయ శ్రీరాఘవేంద్రాయ నమః
సుర నిరంతర వందనాయ శ్రీరాఘవేంద్రాయ నమః
జితానేకరిపు సమాయ శ్రీరాఘవేంద్రాయ నమః
భక్తజన పరిపాలనాయ శ్రీరాఘవేంద్రాయ నమః
మహ తపశ్చరణాయ శ్రీరాఘవేంద్రాయ నమః
భాగవత హృదయాయ శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాయ నమః
English Lyrics / Transliteration
Kunukulatera theese niduranu veede
Tholipoddu velaye talupulatera theese
Kunukulatera theese niduranu veede
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Arunodaya velalo aashala pallakilo
Adugule veyyavo ne payanamu saaginchavo
Arunodaya velalo aashala pallakilo
Adugule veyyavo ne payanamu saaginchavo
Nee paada sannidhiki nityamu namaskaramu
Ne pondagalanaa nee karunaa kataakshamu
Nee paada sannidhiki nityamu namaskaramu
Ne pondagalanaa nee karunaa kataakshamu
Tholipoddu velaye talupulatera theese
Kunukulatera theese niduranu veede
Tholipoddu velaye talupulatera theese
Kunukulatera theese niduranu veede
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sharanagatha traanaaya Sri Raghavendraya Namaha
Akhila loka jananaaya Sri Raghavendraya Namaha
Sura nirantara vandanaaya Sri Raghavendraya Namaha
Jithaanekaripu samaaya Sri Raghavendraya Namaha
Bhaktajana paripaalanaaya Sri Raghavendraya Namaha
Maha tapashcharanaaya Sri Raghavendraya Namaha
Bhagavata hrudayaaya Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha
Sri Raghavendraya Namaha