Telugu Lyrics
అందరిలోన ఆనందము,
అందరిలోన ఆనందము
అందరిలోన ఆనందము
సీతమ్మ చెంత సీతమ్మ చెంత
సీతమ్మ చెంత శ్రీరాముడు
రమణులతోడ రమణులతోడ
రమణులతోడ శ్రీరాముడు
అందరిలోన ఆనందము
అందరిలోన ఆనందము
హరిభజన సేయర రఘువర
హరిభజన సేయర రఘువర
సత్య స్వరూపా శ్రీరామా
సత్య స్వరూపా శ్రీరామా
అందరిలోన ఆనందము
అందరిలోన ఆనందము
రామదాసుని కథ వినర
రామదాసుని కథ వినర
భక్తాగ్రేసరుడు శ్రీరాముడు
భక్తాగ్రేసరుడు శ్రీరాముడు
అందరిలోన ఆనందము
అందరిలోన ఆనందము
English Lyrics / Transliteration
Andarilona aanandamu,
Andarilona aanandamu
Andarilona aanandamu
Seethamma chenta Seethamma chenta
Seethamma chenta Sreeraamudu
RamanulathoDa ramanulathoDa
RamanulathoDa Sreeraamudu
Andarilona aanandamu
Andarilona aanandamu
Haribhajana seyara Raghuvara
Haribhajana seyara Raghuvara
Satya swaroopa Sreeraama
Satya swaroopa Sreeraama
Andarilona aanandamu
Andarilona aanandamu
Ramadasuni katha vinara
Ramadasuni katha vinara
BhaktaagresaruDu Sreeraamudu
BhaktaagresaruDu Sreeraamudu
Andarilona aanandamu
Andarilona aanandamu