Telugu Lyrics
రాఘవ రఘుకుల తిలక
భక్తజన పాల
భద్రగిరి వాస
వరదానరద
శ్రీరామ
జనకజారమణ
శ్రీరామ
నీదు చరణము
నమ్మిన యతని
నిత్యము కావగ
వచ్చెదవా
హరి ఓం
రామాయ నమః
రామాయ నమః
రామాయ నమః
రామాయ నమః
శ్రీరామ
శ్రీరామ
శ్రీరామ
శ్రీరామ
దాసరథి కరుణాసాగర
రాఘవ రఘుకుల తిలక
భక్తజన పాల
భద్రగిరి వాస
వరదానరద
శ్రీరామ
జనకజారమణ
శ్రీరామ
నీదు చరణము
నమ్మిన యతని
నిత్యము కావగ
వచ్చెదవా
నీదు నామము
చెప్పిన యతని
స్రుష్టిలో నన్ను
చేర్చుట కతడు
వచ్చెదవా
శ్రీరామ
జనకజారమణ
శ్రీరామ
నీదు చరణము
నమ్మిన యతని
నిత్యము కావగ
వచ్చెదవా
ఆపదలోన
అలమటించు
ఆత్మ నుద్ధరింప
ఆదరింప
వచ్చెదవా
శ్రీరామ
శ్రీరామ
శ్రీరామ
శ్రీరామ
శరణాగత
త్రాణ పరాయణ
అతులిత
బల పరాక్రమ
అమృత
హృదయ
అఖిల
లోక
నాథ
శ్రీరామ
శ్రీరామ
శ్రీరామ
శ్రీరామ
English Lyrics / Transliteration
Raghava raghukula tilaka
Bhaktajana paala
Bhadregiri vaasa
Varadaana radha
Srirama
Janakaraja ramana
Srirama
Needu charanamu
Nammina yatani
Nityamu kaavaga
Vachedeva
Hari Om
Ramaya namah
Ramaya namah
Ramaya namah
Ramaya namah
Srirama
Srirama
Srirama
Srirama
Dasarathi karunasagara
Raghava raghukula tilaka
Bhaktajana paala
Bhadregiri vaasa
Varadaana radha
Srirama
Janakaraja ramana
Srirama
Needu charanamu
Nammina yatani
Nityamu kaavaga
Vachedeva
Needu naamamu
Cheppina yatani
Srushtilo nannu
Cherchuta katadu
Vachedeva
Srirama
Janakaraja ramana
Srirama
Needu charanamu
Nammina yatani
Nityamu kaavaga
Vachedeva
Aapadalona
Alamatincu
Aatma nudharimpa
Aadarimpa
Vachedeva
Srirama
Srirama
Srirama
Srirama
Saranagatha
Traana parayana
Athulitha
Bala parakrama
Amrutha
Hrudaya
Akhila
Loka
Natha
Srirama
Srirama
Srirama
Srirama