Telugu Lyrics
అరుచుకుంటే చాలు తల్లి…
అందుబాటులో ఉండే తల్లి…
అమ్మవని పిలిస్తే చాలు తల్లి…
కొలిచిన వారికి కొంగు బంగారు…
కరుణామయివమ్మ…
చెలిమి చేసిన వారికే…
చెప్పకనే తీర్చేవమ్మ…
అపద మొక్కుల తల్లి…
అరుచుకుంటే చాలు తల్లి…
అందుబాటులో ఉండే తల్లి…
అమ్మవని పిలిస్తే చాలు తల్లి…
వరాలన్ని ఇచ్చే తల్లి…
వరంలా కాపాడే తల్లి…
వేడుకున్న వారికోసం…
వేంచేసే ఓ తల్లి…
మమతను పంచే తల్లి…
మానవత నింపే తల్లి…
మమతాభిక్ష పెట్టి…
మాదిగా చూసే తల్లి…
అపద మొక్కుల తల్లి…
అరుచుకుంటే చాలు తల్లి…
అందుబాటులో ఉండే తల్లి…
అమ్మవని పిలిస్తే చాలు తల్లి…
అరుదైన నీరూపము…
అందరి మనసుల నిలచి…
అనుక్షణం దీవించి…
అభయమునిచ్చే తల్లి…
దిక్కులేని వారికి దిక్కు…
దీనజనుల ఆపన్నహస్తు…
దుష్ట శిక్షణ యందు…
దక్షురాలైన తల్లి…
అపద మొక్కుల తల్లి…
అరుచుకుంటే చాలు తల్లి…
అందుబాటులో ఉండే తల్లి…
అమ్మవని పిలిస్తే చాలు తల్లి…
English Lyrics / Transliteration
Aruchukunte chalu thalli…
Andubatuloo unde thalli…
Ammavani pilisthe chalu thalli…
Varalanni icche thalli…
Varamlaa kaapaade thalli…
Vedukunna vaarilosam…
Venchese oh thalli…
Mamathanu panche thalli…
Maanavatha nimpe thalli…
Mamathaabhiksha petti…
Maadigaa choose thalli…
Apada mokkula thalli…
Aruchukunte chalu thalli…
Andubatuloo unde thalli…
Ammavani pilisthe chalu thalli…
Varalanni icche thalli…
Varamlaa kaapaade thalli…
Vedukunna vaarilosam…
Venchese oh thalli…
Mamathanu panche thalli…
Maanavatha nimpe thalli…
Mamathaabhiksha petti…
Maadigaa choose thalli…
Apada mokkula thalli…
Aruchukunte chalu thalli…
Andubatuloo unde thalli…
Ammavani pilisthe chalu thalli…
Arudaina niroopamu…
Andari manasula nilachi…
Anukshanam deevinchi…
Abhayamunicche thalli…
Dikkuleni vaariki dikku…
Deenajunula aapannahasthu…
Dushta shikshana yandu…
Dakshuraalaina thalli…
Apada mokkula thalli…
Aruchukunte chalu thalli…
Andubatuloo unde thalli…
Ammavani pilisthe chalu thalli…