Telugu Lyrics
నీపూజకు నేనేమి చేయగలనో
నాశక్తికొలది నాభక్తితో నీవు
ననుపాలించమని వేడుకొందు
గురుతప్పిన పతితుల కోటి పైన
వరమైన నీత్యాగ మెరిగితినయ్యా
కరమున శిలను భేదింప గలిగి
వరమిచ్చు దైవంబవైనావయ్యా
నీరధి గలగల నీయాననమే
నీతోనెగసిపడి వెలసిల్లినది
నీవీధి వీధి నీనగరంబై
అలరారు దేవత్వ మెన్నగలదో
అఖిల లోకముల అమర బ్రతుకుల
తల్లిగ నీవే తల్లివైనావయ్యా
కన్నతల్లిగ నీవు దయచూడకున్న
నేనేమి కానయ్యా స్వామి
ఏ జన్మ పుణ్యమో ఏ యజ్ఞ ఫలమో
నీ సన్నిధానమే నే చేరితినయ్యా
నీ సన్నిధిచేరి నీ దయపొంది
నే ధన్యుడనయ్యా ఓ సాయి
English Lyrics / Transliteration
Neepooajaku neneemi cheyagalano
Naashaktikoladi naabhaktitho neevu
Nanupaalinchamani vedukondu
Guruthappina pathithula koti paina
Varamaina neethyaaga merigithinayya
Karamuna shilanu bhedhimpagaligi
Varamichchu daivambavainavayya
Neeradhi galagala neeyaananame
Neethonegasipadi velasinnadi
Neeveedhi veedhi neenagarambai
Alaraaru daivathva mennagalaado
Akhila lokamula amara bratukula
Thalliga neeve thallivainavayya
Kannathalliga neevu dayachoodakunna
Neneemi kaanaiya swami
E janma punyamo e yagna phalamo
Nee sannidhaaname ne cherithinayya
Nee sannidhicheri nee dayapondi
Ne dhanyudanaiya oh Sai