Telugu Lyrics
నిన్ను నమ్మిన భక్తి భారం భుజాన మోసేవాడమ్మా!
నమ్మిన భక్తి భారం భుజాన మోసేవాడమ్మా!
తొడగి వేదములెల్ల నరయ,
తొడగి వేదములెల్ల నరయ
తొడగి వేదములెల్ల నరయ
నరసి నరసి నరసి,
నరసి నిను కనలేని
పరమ పావనుడమ్మా!
హరిహర బ్రహ్మాదులు
హరిహర బ్రహ్మాదులు
హరిహర బ్రహ్మాదులు
అర్చన సేయుచు
అర్చన సేయుచు
అర్చింపగా…
అర్చించు మూర్తివమ్మా!
అఖిల లోకములందు
అఖిల లోకములందు
అఖిల లోకములందు
అణిమాది సిద్ధుల
అణిమాది సిద్ధుల
అణిమాది సిద్ధుల
అమరిన స్వామివమ్మా!
అనురాగముతోడ
అనురాగముతోడ
అనురాగముతోడ
అనునిత్యంబును
అనునిత్యంబును
అనునిత్యంబును
అరయగ నీదే
అరయగ నీదే
అరయగ నీదే
అభయ ముద్రవమ్మా!
వెంకటగిరి మీది
వెంకటగిరి మీది
వెంకటగిరి మీది
వేడుక నీదమ్మా!
వేడుక నీదమ్మా!
వేడుక నీదమ్మా!
వేంకటగిరి మీది
వేడుక నీదమ్మా!
English Lyrics / Transliteration
Ninnu nammina bhakti bharam bhujana mosevadamma!
Nammmina bhakti bharam bhujana mosevadamma!
Thodagi vedamulella naraya,
Thodagi vedamulella naraya
Thodagi vedamulella naraya
Narasi narasi narasi,
Narasi ninu kanaleni
Parama paavanudamma!
Harihara Brahmadulu
Harihara Brahmadulu
Harihara Brahmadulu
Archana cheyuchu
Archana cheyuchu
Archimpaga…
Archinchu moorthivamma!
Akhila lokamulandu
Akhila lokamulandu
Akhila lokamulandu
Animadi siddhula
Animadi siddhula
Animadi siddhula
Amarina swamyvamma!
Anuragamutho’da
Anuragamutho’da
Anuragamutho’da
Anunithyamunu
Anunithyamunu
Anunithyamunu
Arayaga neede
Arayaga neede
Arayaga neede
Abhaya mudravamma!
Venkata giri meedi
Venkata giri meedi
Venkata giri meedi
Veduka needamma!
Veduka needamma!
Veduka needamma!
Venkata giri meedi
Veduka needamma!