Telugu Lyrics
వేడుకొన్నవారికి బ్రోచెనుగా
ఏడుకొండల మీద వెంకన్న
వేడుకొన్నవారికి బ్రోచెనుగా
శ్రీ వేంకటగిరి శేషగిరి
వెంకటగిరి యెదుట వెలసెనుగా
ఏడుకొండల మీద వెంకన్న
వేడుకొన్నవారికి బ్రోచెనుగా
అలివేలుమంగ తొడబడెనే
అమ్మలాలమ్మా అలివేలుమంగ
అలివేలుమంగ తొడబడెనే
అమ్మలాలమ్మా అలివేలుమంగ
పద్మావతి శ్రీ వేంకటేశుని
పాదపద్మముల వ్రాలెనుగా
ఏడుకొండల మీద వెంకన్న
వేడుకొన్నవారికి బ్రోచెనుగా
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
బంగారు కొండల మీద బంగారు
తిరువేంకటేశుడే వెలసెగా
బంగారు కొండల మీద బంగారు
తిరువేంకటేశుడే వెలసెగా
భువిలో భక్తజనముల కనుల
పండువగుచుండెను యెల్లెడలా
ఏడుకొండల మీద వెంకన్న
వేడుకొన్నవారికి బ్రోచెనుగా
శ్రీ వేంకటగిరి శేషగిరి
వెంకటగిరి యెదుట వెలసెనుగా
ఏడుకొండల మీద వెంకన్న
వేడుకొన్నవారికి బ్రోచెనుగా
English Lyrics / Transliteration
Vedukonnavariki brochenuga
Yedukondala meeda Venkanna
Vedukonnavariki brochenuga
Sri Venkatagiri Sesha-giri
Venkatagiri yeduta velasenu-ga
Yedukondala meeda Venkanna
Vedukonnavariki brochenuga
Alivelumanga thoda-badene
Ammalalam-ma Alivelumanga
Alivelumanga thoda-badene
Ammalalam-ma Alivelumanga
Padmavathi Sri Venkateshuni
Padapadma-mula valenu-ga
Yedukondala meeda Venkanna
Vedukonnavariki brochenuga
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Bangaru kondala meeda Bangaru
Thiruve-nkateshude velasuga
Bangaru kondala meeda Bangaru
Thiruve-nkateshude velasuga
Bhuvi-lo bhaktha-janamula kanula
Panduvaguchundenu yelladela
Yedukondala meeda Venkanna
Vedukonnavariki brochenuga
Sri Venkatagiri Sesha-giri
Venkatagiri yeduta velasenu-ga
Yedukondala meeda Venkanna
Vedukonnavariki brochenuga