Telugu Lyrics
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
విలయం నిలయం లయం
అక్షయమగు విలయం నిలయం లయం
తారల వలయం
అందరిలో అందరిలో
అందరిలో అండగ నిలిచి
అంతట నడుచు సృష్టికొక
రక్షకుడై నిలిచి
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
అలల అలయిక లేదు
వెలుగుల వెలుగే వెలుగు
జగములు ముడిచిన
జగమోహన రూపము
యెడగని యెడగే నువ్వే
అఖిలాండ నాయకా
ఎన్నెన్నో జన్మలెత్తి
నీ చరణం చేరి
నేనిదే చేరగ
మదిలో వరమే కోరె
యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
విలయం నిలయం లయం
అక్షయమగు విలయం నిలయం లయం
తారల వలయం
అందరిలో అందరిలో
అందరిలో అండగ నిలిచి
అంతట నడుచు సృష్టికొక
రక్షకుడై నిలిచి
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
అలల అలయిక లేదు
వెలుగుల వెలుగే వెలుగు
జగములు ముడిచిన
జగమోహన రూపము
యెడగని యెడగే నువ్వే
అఖిలాండ నాయకా
ఎన్నెన్నో జన్మలెత్తి
నీ చరణం చేరి
నేనిదే చేరగ
మదిలో వరమే కోరె
యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
యెలో యెన్నో యెన్నో ఎన్నెన్నో
English Lyrics / Transliteration
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Vilayam nilayam layam
Akshayamagu vilayam nilayam layam
Tārana valayam
Andarilō andarilō
Andarilō andaga nilichi
Antaṭa naḍucu sr̥ṣṭikoka
Rakṣakuḍai nilichi
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Alala alayika lēdu
Velugula velugē velugu
Jagamulu muḍichina
Jagamōhana rūpamu
Yeḍagani yeḍagē nuvvē
Akhilāṇḍa nāyakā
Ennennō janmaletti
Nī caraṇaṁ cēri
Nēnidē cēragā
Madilō varamē kōre
Yennō ennennō ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Vilayam nilayam layam
Akshayamagu vilayam nilayam layam
Tārana valayam
Andarilō andarilō
Andarilō andaga nilichi
Antaṭa naḍucu sr̥ṣṭikoka
Rakṣakuḍai nilichi
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Alala alayika lēdu
Velugula velugē velugu
Jagamulu muḍichina
Jagamōhana rūpamu
Yeḍagani yeḍagē nuvvē
Akhilāṇḍa nāyakā
Ennennō janmaletti
Nī caraṇaṁ cēri
Nēnidē cēragā
Madilō varamē kōre
Yennō ennennō ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō
Yelo yenno yenno ennennō