Telugu Lyrics
నా పాపమంత క్షమించేవు నీవు
నాతోనే ఉంటావు నాకు తోడు నీవు
నన్ను ప్రేమించేవు నాకు ప్రాణం నీవు
లోకమంతా నీవేగా
మనుషులంతా నీవేగా
నీవు లేనిదేది లేదే
అన్నిటా నీవే ఉండగా
నాలోని పాపాలన్నిటినీ
పరిహరించుటకు దైవమా
నన్ను నీ చెంత చేర్చుకో
నీవే నా సర్వస్వమయ్యా
నీవు లేనిదేది లేదే
అన్నిటా నీవే ఉండగా
లోకమంతా నీవేగా
మనుషులంతా నీవేగా
దీనుడనేను దేవుడవు నీవు
నా పాపమంత క్షమించేవు నీవు
నాతోనే ఉంటావు నాకు తోడు నీవు
నన్ను ప్రేమించేవు నాకు ప్రాణం నీవు
English Lyrics / Transliteration
Na paapamantha kshaminchevu nivu
Naatone untavu naaku thodu nivu
Nannu preminchevu naaku praanam nivu
Lokamantha neevega
Manushulanta neevega
Neevu lenide lede
Anniitaa neeve undagaa
Naaloni paapallannitiinee
Pariharinchutaku daivamaa
Nannu nee chentaa cherchuko
Neeve naa sarvasvamaayyaa
Neevu lenide lede
Anniitaa neeve undagaa
Lokamantha neevega
Manushulanta neevega
Dheenudanenu Devudavu Nivu
Na paapamantha kshaminchevu nivu
Naatone untavu naaku thodu nivu
Nannu preminchevu naaku praanam nivu