Telugu Lyrics
బంగారు ఆ కొండల పైన
నిలచెను శ్రీ వేంకటేశ్వరుడు
బంగారు ఆ కొండల పైన
నిలచెను శ్రీ వేంకటేశ్వరుడు
బంగారు ఆ కొండల పైన
నిలచెను శ్రీ వేంకటేశ్వరుడు
అదిగో శ్రీనివాసుడు
అదిగో శ్రీనివాసుడు
అదిగో శ్రీనివాసుడు
అదిగో శ్రీనివాసుడు
వసుధైక కుటుంబంబుగా
వసుధైక కుటుంబంబుగా
నిలిచెను ఆశ్రమంబుగా
వసుధైక కుటుంబంబుగా
నిలిచెను ఆశ్రమంబుగా
భక్త సులభుడు అవతార పురుషుడు
భక్త సులభుడు అవతార పురుషుడు
శ్రీ వేంకటేశ్వరుడు
శ్రీ వేంకటేశ్వరుడు
బంగారు ఆ కొండల పైన
నిలచెను శ్రీ వేంకటేశ్వరుడు
హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్
సత్యనారాయణ స్వామి
సత్యనారాయణ స్వామి
సత్యనారాయణ స్వామి
సత్యనారాయణ స్వామి
English Lyrics / Transliteration
Bangaru aa kondala paina
Nilachenu Sri Venkateshwarudu
Bangaru aa kondala paina
Nilachenu Sri Venkateshwarudu
Bangaru aa kondala paina
Nilachenu Sri Venkateshwarudu
Adigo Srinivasudu
Adigo Srinivasudu
Adigo Srinivasudu
Adigo Srinivasudu
Vasudhaika kutumbambuga
Vasudhaika kutumbambuga
Nilachenu ashramambuga
Vasudhaika kutumbambuga
Nilachenu ashramambuga
Bhakta sulabhudu avatarapurushudu
Bhakta sulabhudu avatarapurushudu
Sri Venkateshwarudu
Sri Venkateshwarudu
Bangaru aa kondala paina
Nilachenu Sri Venkateshwarudu
Hari Om Tatsat
Hari Om Tatsat
Hari Om Tatsat
Hari Om Tatsat
Satyanarayana Swamy
Satyanarayana Swamy
Satyanarayana Swamy
Satyanarayana Swamy