Telugu Lyrics
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
ఒకటే ఒకటే ఇది తొలిసారి
అందమే అదరహో అద్భుతం
పడమర కొండలపై సూర్యుడొస్తే
అలవాటేగా మరి ఆ వెలుగొస్తే
కొత్తగా నువ్వొస్తే ఏమిటేమిటో
లోలోపలే ఏదో ఊహలే
పడమర కొండలపై సూర్యుడొస్తే
అలవాటేగా మరి ఆ వెలుగొస్తే
కొత్తగా నువ్వొస్తే ఏమిటేమిటో
లోలోపలే ఏదో ఊహలే
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
నీతోనే సాగే ఈ రాతిరి
మనసులో కలిగే ఈ వేడి
చెమటలో తడిసే ఈ సంతోషం
అడిగేసే నన్ను అడుగడుగునా
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
పరిచయం లేని ఈ తీరములో
అడుగు పెడుతున్నా ఆహా
అలజడి కలిగిన నా హృదయములో
సెలవాయెగా నీకే ప్రియతమా
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
ఒకటే ఒకటే ఇది తొలిసారి
అందమే అదరహో అద్భుతం
పడమర కొండలపై సూర్యుడొస్తే
అలవాటేగా మరి ఆ వెలుగొస్తే
కొత్తగా నువ్వొస్తే ఏమిటేమిటో
లోలోపలే ఏదో ఊహలే
పరరే పరరే పరరే పరరే
పరరే పరరే పరరే పరరే
English Lyrics / Transliteration
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Okate Okate Idi Tholisaari
Andame Adarahō Adbhutham
Padamara Kondalapai Suryudosthe
Alavaatēga Mari Aa Velugosthe
Koththaga Nuvvosthe Emiṭēmiṭō
Lōlōpalē Edō Oohalē
Padamara Kondalapai Suryudosthe
Alavaatēga Mari Aa Velugosthe
Koththaga Nuvvosthe Emiṭēmiṭō
Lōlōpalē Edō Oohalē
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Neethone Saagē Ee Raathiri
Manasulō Kaligē Ee Vēdi
Chemaṭalō Taḍisē Ee Santōsham
Aḍigēsē Nannu Aḍugaḍugunā
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Parichayam Lēni Ee Teeramulō
Aḍugu Peḍuthunnā Aahaa
Alajaḍi Kaligina Naa Hrudayamulō
Selavaayegaa Nīkē Priyathamaa
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare
Okate Okate Idi Tholisaari
Andame Adarahō Adbhutham
Padamara Kondalapai Suryudosthe
Alavaatēga Mari Aa Velugosthe
Koththaga Nuvvosthe Emiṭēmiṭō
Lōlōpalē Edō Oohalē
Parare Parare Parare Parare
Parare Parare Parare Parare