Telugu Lyrics
అర నిమిషంబున చేయు వానిని
నరవర యని పీఠంబున నిల్పి
వరుస నిన్ను కొలిచేద నయ్య
ఘోర పాతక పుంజముల నుడిచి
దూరముగ నుంచెడి దైవమంటి
వారినెన్నెడును గాననేలేదు
వైనముగ నన్ను గరుణింపవయ్య
బారిన మారా నిన్ను కొలుచుట
పేరు కొంచెము నేరవయ్య
వారల చేతులకు మారా వెట్టి
వినయముతో నిన్ను కొలిచెద నయ్య
English Lyrics / Transliteration
Ara nimishambuna cheyu vaanini
Naravara yani peethambuna nilpi
Varusa ninnu koliched nayya
Ghora paathaka punjamulanu uchchi
Doorramuga nundedi daivamanti
Vaarinennedu gananaledu
Vainamuga nannu karunimpavayya
Baarina maara ninnu koluchuta
Peru konchem neravayya
Vaarala chethulaku maara vetti
Vinayamutho ninnu koliched nayya