Telugu Lyrics
పదమంత వేగమెత్తి
సన్నాయి రాగం విని
సంతోషం తో నడచి
పొరరెచ్చి పొరరెచ్చి
పదమంత వేగమెత్తి
సన్నాయి రాగం విని
సంతోషం తో నడచి
కలిసి మెలిసి జీవించు
కబుర్లు చెప్పుకుంటూ
కబుర్లు చెప్పుకుంటూ
రగిలిపోయి కోపం తో
వెంటాడి వెంటాడి
రగిలిపోయి కోపం తో
వెంటాడి వెంటాడి
పొరరెచ్చి పొరరెచ్చి
పదమంత వేగమెత్తి
సన్నాయి రాగం విని
సంతోషం తో నడచి
ఒకరికొకరు తోడుగ
అండగ నిలబడుతూ
అండగ నిలబడుతూ
సంతోషం పంచుకుంటూ
చేయి చేయి కలిపి
సంతోషం పంచుకుంటూ
చేయి చేయి కలిపి
పొరరెచ్చి పొరరెచ్చి
పదమంత వేగమెత్తి
సన్నాయి రాగం విని
సంతోషం తో నడచి
అన్యాయం నిలవదురా
ఆనందం తరగదురా
ఆనందం తరగదురా
న్యాయం గెలిచేస్తురా
ఏడేడు జన్మలకు
న్యాయం గెలిచేస్తురా
ఏడేడు జన్మలకు
పొరరెచ్చి పొరరెచ్చి
పదమంత వేగమెత్తి
సన్నాయి రాగం విని
సంతోషం తో నడచి
English Lyrics / Transliteration
Padamantha vegametti
Sannayi raagam vini
Santosham tho nadachi
Porarechchi porarechchi
Padamantha vegametti
Sannayi raagam vini
Santosham tho nadachi
Kalisi melisi jeevinchu
Kaburlu cheppukuntu
Kaburlu cheppukuntu
Ragilipoyi kopam tho
Ventaadi ventaadi
Ragilipoyi kopam tho
Ventaadi ventaadi
Porarechchi porarechchi
Padamantha vegametti
Sannayi raagam vini
Santosham tho nadachi
Okarikokaru thoduga
Andaga nilabaduthu
Andaga nilabaduthu
Santosham panchukuntu
Cheyi cheyi kalipi
Santosham panchukuntu
Cheyi cheyi kalipi
Porarechchi porarechchi
Padamantha vegametti
Sannayi raagam vini
Santosham tho nadachi
Anyayam nilavadura
Aanandam tharagadura
Aanandam tharagadura
Nyayam gelichesura
Yededu janmalaku
Nyayam gelichesura
Yededu janmalaku
Porarechchi porarechchi
Padamantha vegametti
Sannayi raagam vini
Santosham tho nadachi