Telugu Lyrics
ఈ ఇల్లు బంగారం…
నీ కళ్ళలో వెలుగు
నా కళ్ళలో వెలుగు
ఈ జీవితం బంగారం…
నీతో ఒక లోకం
నాకొక లోకం
ఈ మౌనం బంగారం
ఈ నవ్వు బంగారం
ఈ స్పర్శ బంగారం
నీతో నా జీవితం
నిదురలో నీ రూపం
మెలకువలో నీ రూపం
ప్రతి క్షణం నీ రూపం
నా తోడు నీవే
అవునా కాదా…
అంతేగా…
అవునా కాదా…
అంతేగా…
నీ ఇల్లు బంగారం…
ఈ ఇల్లు బంగారం…
నీ కళ్ళలో వెలుగు
నా కళ్ళలో వెలుగు
ఈ జీవితం బంగారం…
నీతో ఒక లోకం
నాకొక లోకం
English Lyrics / Transliteration
Ee illu bangaram…
Nee kallalo velugu
Naa kallalo velugu
Ee jeevitham bangaram…
Neetho oka lokam
Naakoka lokam
Ee mounam bangaram
Ee navvu bangaram
Ee sparsha bangaram
Neetho naa jeevitham
Niduralo nee roopam
Melakuvallo nee roopam
Prathi kshanam nee roopam
Naa thodu neeve
Avuna kaada…
Anthega…
Avuna kaada…
Anthega…
Nee illu bangaram…
Ee illu bangaram…
Nee kallalo velugu
Naa kallalo velugu
Ee jeevitham bangaram…
Neetho oka lokam
Naakoka lokam