Telugu Lyrics
ఆశలన్నీ ఊయల లూగెనే
ఆశ్చర్యమయిన ఆశలన్నీ
ఆశలన్నీ ఊయల లూగెనే
హృదయమనే తెరపై
రూపుదిద్దిన చిత్రాలై
రేపటికై కలలల్లుకొనే
ఆశలన్నీ ఊయల లూగెనే
ఆశ్చర్యమయిన ఆశలన్నీ
ఆశలన్నీ ఊయల లూగెనే
వెన్నెలతో వనమెల్ల
ముంచెత్తిన వైనమెంతో
గాలిలోన పూవులన్నీ
ఆడించెనే నావగలతో
ఆనందమొక తీరమై
పయనించెనే నా పయనం
ఎదలోన ఈ మధురపు
భావనలే ఊయల లూగెనే
ఆశ్చర్యమయిన ఆశలన్నీ
ఆశలన్నీ ఊయల లూగెనే
వెలుగులోన నీకంటూ
తొలిసారిగా నే చూసుకొనే
పులకరింతల అలలొన
మునిగి తేలె నన్ను చూసుకొనే
కరిగిపోయిన గతమంతా
మరుచుకొనే ఈ క్షణమున
ఎదలోన ఈ మధురపు
భావనలే ఊయల లూగెనే
ఆశ్చర్యమయిన ఆశలన్నీ
ఆశలన్నీ ఊయల లూగెనే
హృదయమనే తెరపై
రూపుదిద్దిన చిత్రాలై
రేపటికై కలలల్లుకొనే
ఆశలన్నీ ఊయల లూగెనే
English Lyrics / Transliteration
Aashalanni ooyala loogene
Ashcharyamaina aashalanni
Aashalanni ooyala loogene
Hrudayamane terapai
Roopudiddina chitraalai
Repatikai kalalallukone
Aashalanni ooyala loogene
Ashcharyamaina aashalanni
Aashalanni ooyala loogene
Vennelatho vanamella
Muncettina vainamentho
Gaalilona poovulanni
Aadinchene naavagalatho
Aanandhamoka theeramainai
Payaninchene naa payanam
Edalona ee madhurapu
Bhaavanaley ooyala loogene
Ashcharyamaina aashalanni
Aashalanni ooyala loogene
Velugulona neekantu
Tholisarigaa ne choosukone
Pulakarinthala alalona
Munigi thele nannu choosukone
Karigipoyina gathamantaa
Maruchukone ee kshanamuna
Edalona ee madhurapu
Bhaavanaley ooyala loogene
Ashcharyamaina aashalanni
Aashalanni ooyala loogene
Hrudayamane terapai
Roopudiddina chitraalai
Repatikai kalalallukone
Aashalanni ooyala loogene