Telugu Lyrics
కొలియద నీర దేవా
మనసున నిలిచిన దేవా
కలిమి లేమిలు నీవే
కంటికి రెప్పలు నీవే
అడుగున అండ నీవే
అంతట నిండిన దేవా
అమ్మలమించిన దేవా
ఆశ్రయమిచ్చు దేవా
మనసున నిలిచిన దేవా
కలిమి లేమిలు నీవే
కంటికి రెప్పలు నీవే
అడుగున అండ నీవే
అంతట నిండిన దేవా
అమ్మలమించిన దేవా
ఆశ్రయమిచ్చు దేవా
English Lyrics / Transliteration
Koliyada neera deva
Manasuna nilichina deva
Kalimi leamilu neeve
Kantiki reppalu neeve
Adugune anda neeve
Antata nindina deva
Ammalaminchina deva
Aashrayamichu deva
Manasuna nilichina deva
Kalimi leamilu neeve
Kantiki reppalu neeve
Adugune anda neeve
Antata nindina deva
Ammalaminchina deva
Aashrayamichu deva