Telugu Lyrics
సారరంగని మారని సదా నిలచు మాయని
కారణ రంగని మనమున నిలుచు చనువూని
శారదా నిను నేనని అనుకొని శరణంటి
నారదాది మునీంద్రాదులకు వరమంటి
కారణ రంగని మనమున నిలుచు చనువూని
శారదా నిను నేనని అనుకొని శరణంటి
నారదాది మునీంద్రాదులకు వరమంటి
English Lyrics / Transliteration
Saarangani maarani sada nilachu maayani
Kaarana rangani manamuna nilachu chanuvuni
Shaarada ninu nenani anukoni sharananti
Naaradaadi muneendraadulaku varamanti
Kaarana rangani manamuna nilachu chanuvuni
Shaarada ninu nenani anukoni sharananti
Naaradaadi muneendraadulaku varamanti