Telugu Lyrics
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రణము లెన్నడు జేరవు నిజము
బ్రహ్మకడిగిన పాదములకు
వినరమ్మ వినరమ్మ వేదముల సారాంశము
భజనయే ముక్తికి మార్గమని
నిను నమ్మిన భక్తుల పాపముల
నిరతము గడిగెడి స్వామియే
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రణము లెన్నడు జేరవు నిజము
బ్రహ్మకడిగిన పాదములకు
అరిషడ్వర్గముల నెవ్వడు జయించునో
అతడు పరమపద మందునో
మరి నమ్మిన భక్తుల పాపముల
ఎడతెగక గడిగెడి స్వామియే
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రణము లెన్నడు జేరవు నిజము
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రణము లెన్నడు జేరవు నిజము
బ్రహ్మకడిగిన పాదములకు
వినరమ్మ వినరమ్మ వేదముల సారాంశము
భజనయే ముక్తికి మార్గమని
నిను నమ్మిన భక్తుల పాపముల
నిరతము గడిగెడి స్వామియే
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రణము లెన్నడు జేరవు నిజము
బ్రహ్మకడిగిన పాదములకు
అరిషడ్వర్గముల నెవ్వడు జయించునో
అతడు పరమపద మందునో
మరి నమ్మిన భక్తుల పాపముల
ఎడతెగక గడిగెడి స్వామియే
బ్రహ్మకడిగిన పాదములకు
బ్రణము లెన్నడు జేరవు నిజము
బ్రహ్మకడిగిన పాదములకు
English Lyrics / Transliteration
Brahmakadigina paadamulaku
Brahmakadigina paadamulaku
Pranamu lennadu jeravu nijamu
Brahmakadigina paadamulaku
Vinaramma vinaramma vedamula saaraamshamu
Bhajanaye muktiki maargamani
Ninu nammina bhaktula paapamula
Nirathamu gadigedi swamiyee
Brahmakadigina paadamulaku
Pranamu lennadu jeravu nijamu
Brahmakadigina paadamulaku
Arishadvargamula nevadu jayinchuno
Athadu paramapada manduno
Mari nammina bhaktula paapamula
Edathegaka gadigedi swamiyee
Brahmakadigina paadamulaku
Pranamu lennadu jeravu nijamu
Brahmakadigina paadamulaku
Brahmakadigina paadamulaku
Pranamu lennadu jeravu nijamu
Brahmakadigina paadamulaku
Vinaramma vinaramma vedamula saaraamshamu
Bhajanaye muktiki maargamani
Ninu nammina bhaktula paapamula
Nirathamu gadigedi swamiyee
Brahmakadigina paadamulaku
Pranamu lennadu jeravu nijamu
Brahmakadigina paadamulaku
Arishadvargamula nevadu jayinchuno
Athadu paramapada manduno
Mari nammina bhaktula paapamula
Edathegaka gadigedi swamiyee
Brahmakadigina paadamulaku
Pranamu lennadu jeravu nijamu
Brahmakadigina paadamulaku