Telugu Lyrics
ఓ కాంతుడవు నీవే కాసున్నదిరా
ఇంతి నీ తోడుంటే, ఎడలేని సుఖముండే
వయ్యారపు వలపుల్లో, వయ్యారపు వలపుల్లో
జగమంత ఏలరా, జగమంత ఏలరా
కాశున్నదిరా, ఓ కాంతుడవు నీవే కాశులున్నదిరా
పొంగుచున్న నదిలా, పొందుకోమ్మని పిలిచే
పలికే పెదవుల రసికత
నీతో నా జీవితం, నీతో నా ప్రణయం
అందుకో ఈ అందాల కవిత
మది నిండా నిండిన, మధుర ప్రేమ కవిత
నేడే అందించినా, నేడే అందించినా
నీ దరికి చేరి రా, నీ దరికి చేరి రా
కాశున్నదిరా, ఓ కాంతుడవు నీవే కాశులున్నదిరా
వెన్నెల కిన్నెరతో, వీణె వాయించుకుంటూ
వినసొంపుగ సాగే ఈ బ్రతుకు
సరసాల కౌగిలిలో, సొగసుల ఒడిలో
కరిగిపోనీ, ఆ తీపి కరిగినట్టు
చూపుల కలయికలో, తనువులు కరిగేయగా
నవరాగ మాలికా, నవరాగ మాలికా
పల్లవించునురా, పల్లవించునురా
కాశున్నదిరా, ఓ కాంతుడవు నీవే కాశులున్నదిరా
ఇంతి నీ తోడుంటే, ఎడలేని సుఖముండే
వయ్యారపు వలపుల్లో, వయ్యారపు వలపుల్లో
జగమంత ఏలరా, జగమంత ఏలరా
కాశున్నదిరా, ఓ కాంతుడవు నీవే కాశులున్నదిరా
English Lyrics / Transliteration
O kaantudavu neeve kaasunnadhira
Inthi nee thodunte, edaleni sukhamunde
Vayyaarapu valapullo, vayyaarapul valapullo
Jagamantha elara, jagamantha elara
Kaashunnadhira, O kaantudavu neeve kaashulunnadhira
Ponguchunna nadilaa, pondhukommani piliche
Palike pedhavula rasikatha
Neetho naa jeevitham, neetho naa pranayam
Andhuko ee andaala kavitha
Madhi nindaa nindina, madhura prema kavitha
Nede andhinchinaa, nede andhinchinaa
Nee dhariki cheri raa, nee dhariki cheri raa
Kaashunnadhira, O kaantudavu neeve kaashulunnadhira
Vennela kinneratho, veene vaayinchukuntoo
Vinasompuga saage ee brathuku
Sarasala kougililo, sogusula odilo
Karigiponee, aa theepi kariginatlu
Choopula kalayikalo, thanuvulu karigeyagaa
Navaraaga maalikaa, navaraaga maalikaa
Pallavinchunuraa, pallavinchunuraa
Kaashunnadhira, O kaantudavu neeve kaashulunnadhira
Inthi nee thodunte, edaleni sukhamunde
Vayyaarapul valapullo, vayyaarapul valapullo
Jagamantha elara, jagamantha elara
Kaashunnadhira, O kaantudavu neeve kaashulunnadhira