Telugu Lyrics
తపస్సున మెరయుచు దేవతా దీక్ష
దేవతా దీక్ష
దేవతా దీక్ష
అయ్యప్ప దీక్ష
గురుస్వామి దీక్ష
శరీర శుద్ధిగ జలమున స్నానం
దేహ శాంతికై భస్మ ధారణం
భస్మ ధారణం
భస్మ ధారణం
అయ్యప్ప దీక్ష
గురుస్వామి దీక్ష
బ్రహ్మచర్యంబు నొసగే నియమం
హరిహర పుత్రుని స్మరణే పరమ ధర్మం
పరమ ధర్మం
పరమ ధర్మం
అయ్యప్ప దీక్ష
గురుస్వామి దీక్ష
కఠినమైన వ్రతంబున మదిని నిలిపి
సద్గుణాల నొసగే సత్య దీక్ష
సత్య దీక్ష
సత్య దీక్ష
అయ్యప్ప దీక్ష
గురుస్వామి దీక్ష
శాంత స్వభావంబు సకలము నిలిపి
మానవాళికి దీక్షయే మార్గ దీక్ష
మార్గ దీక్ష
మార్గ దీక్ష
అయ్యప్ప దీక్ష
గురుస్వామి దీక్ష
గురుస్వామి శిరమున దివ్యమైన దీక్ష
తపస్సున మెరయుచు దేవతా దీక్ష
దేవతా దీక్ష
దేవతా దీక్ష
అయ్యప్ప దీక్ష
గురుస్వామి దీక్ష
English Lyrics / Transliteration
Tapassuna merayuchu devata deeksha
Devata deeksha
Devata deeksha
Ayyappa deeksha
Guruswami deeksha
Shareera shuddhiga jalamuna snaanam
Deha shantikayee bhasma dharanam
Bhasma dharanam
Bhasma dharanam
Ayyappa deeksha
Guruswami deeksha
Brahmacharyambu nosage niyamam
Harihara putruni smarane parama dharmam
Parama dharmam
Parama dharmam
Ayyappa deeksha
Guruswami deeksha
Kathinamaina vratambu mani nilipi
Sadgunala nosage satya deeksha
Satya deeksha
Satya deeksha
Ayyappa deeksha
Guruswami deeksha
Shanta swabham sakalam nilipi
Manavaliki deekshaye marga deeksha
Marga deeksha
Marga deeksha
Ayyappa deeksha
Guruswami deeksha
Guruswami siramuna divyamaina deeksha
Tapassuna merayuchu devata deeksha
Devata deeksha
Devata deeksha
Ayyappa deeksha
Guruswami deeksha