Lyrics / Details

Telugu Lyrics

నమస్కారం ఓంకార రూపా
నారాయణ నారాయణ
గురుస్వామి గురునాధా
గురునాధా గురునాధా
నమస్కారం ఓంకార రూపా
నారాయణ నారాయణ
గురుస్వామి గురునాధా
గురునాధా గురునాధా

స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప

అయ్యప్ప దేవర దీక్ష నాడు
అనుష్ఠాన నయమావళి
అయ్యప్ప దేవర దీక్ష నాడు
అనుష్ఠాన నయమావళి
మదిలోన భక్తితో నమ్ముకొని
మమతే కరుణలో నింపుకొని
మదిలోన భక్తితో నమ్ముకొని
మమతే కరుణలో నింపుకొని
భక్తజనులందరూ చేరి
స్వామిని స్మరించుచు చేరరండి
భక్తజనులందరూ చేరి
స్వామిని స్మరించుచు చేరరండి

స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప

బ్రమ్మచర్య వ్రతముతో
నిష్ఠతో పూజించి
బ్రమ్మచర్య వ్రతముతో
నిష్ఠతో పూజించి
మదిలోన దైవమున నిలుపుకొని
మార్గమున పయనించి
మదిలోన దైవమున నిలుపుకొని
మార్గమున పయనించి
కొండంత బలిపైన నిలుచుకొని
కొంగున సంపదల నింపుకొని
కొండంత బలిపైన నిలుచుకొని
కొంగున సంపదల నింపుకొని

స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప

నల్లని వస్త్రములే ధరియించి
నమ్రతతో నుండాలి
నల్లని వస్త్రములే ధరియించి
నమ్రతతో నుండాలి
అయ్యప్ప నామమునే జపించాలి
అర్చనలు చేయాలి
అయ్యప్ప నామమునే జపించాలి
అర్చనలు చేయాలి
ఇరుముడిని కట్టుకొని ముందున
ఇష్టదైవమును కొలుచుకొని
ఇరుముడిని కట్టుకొని ముందున
ఇష్టదైవమును కొలుచుకొని

స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప

పడిపూజ చేస్తూను
పరవశించి పాడుతూ
పడిపూజ చేస్తూను
పరవశించి పాడుతూ
అయ్యప్ప కరుణకు పాత్రులై
ఆశల నెరవేర్చుకొని
అయ్యప్ప కరుణకు పాత్రులై
ఆశల నెరవేర్చుకొని
శబరిగిరి వాసుని స్మరియించి
శరణాగతి చేరరండి
శబరిగిరి వాసుని స్మరియించి
శరణాగతి చేరరండి

స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప

English Lyrics / Transliteration

Namaskaram Omkara Roopa
Narayana Narayana
Guruswami Gurunadha
Gurunadha Gurunadha
Namaskaram Omkara Roopa
Narayana Narayana
Guruswami Gurunadha
Gurunadha Gurunadha

Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa
Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa

Ayyappa Devara Deeksha Naadu
Anushtana Niyamavali
Ayyappa Devara Deeksha Naadu
Anushtana Niyamavali
Madilona Bhaktitho Nammukoni
Mamate Karunalo Nimpukoni
Madilona Bhaktitho Nammukoni
Mamate Karunalo Nimpukoni
Bhaktajanulantharu Cheri
Swamini Smarinchuchu Cherarandi
Bhaktajanulantharu Cheri
Swamini Smarinchuchu Cherarandi

Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa
Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa

Brahmacharya Vratamutho
Nishtato Poojinchi
Brahmacharya Vratamutho
Nishtato Poojinchi
Madilona Daivamanu Nilupukoni
Margamuna Payaninchi
Madilona Daivamanu Nilupukoni
Margamuna Payaninchi
Kondantha Balipaina Niluchukoni
Konguna Sampadala Nimpukoni
Kondantha Balipaina Niluchukoni
Konguna Sampadala Nimpukoni

Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa
Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa

Nallani Vastramule Dhariyinchi
Namratato Undali
Nallani Vastramule Dhariyinchi
Namratato Undali
Ayyappa Namamune Japinchali
Archanalu Cheyali
Ayyappa Namamune Japinchali
Archanalu Cheyali
Irumudini Kattukoni Munduna
Ishtadaivamunu Koluchukoni
Irumudini Kattukoni Munduna
Ishtadaivamunu Koluchukoni

Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa
Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa

Padipooja Chestoonu
Paravashinchi Padutoo
Padipooja Chestoonu
Paravashinchi Padutoo
Ayyappa Karunaku Patrulayi
Aashala Neraveerchukoni
Ayyappa Karunaku Patrulayi
Aashala Neraveerchukoni
Sabarigiri Vasuni Smariyinchi
Sharanagathi Cherarandi
Sabarigiri Vasuni Smariyinchi
Sharanagathi Cherarandi

Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa
Swammiye Saranam Ayyappa
Saranam Ayyappa

Related Searches

Niyamavali mp3 downloadfree download Niyamavali songNiyamavali Ayyappa Swamy Bhajanalu Deeksha Niyamalu mp3 downloadNiyamavali 2007 song downloaddownload Niyamavali high qualityNiyamavali 320kbps mp3 downloadNiyamavali lyrics and downloadNiyamavali ringtone downloadNiyamavali T. Srinivas mp3south sangeeth Niyamavali downloadlisten to Niyamavali onlinepopular songs from Ayyappa Swamy Bhajanalu Deeksha NiyamaluNiyamavali original audio downloadNiyamavali song mp3 2007Niyamavali mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Myra from Bhopal
★★★★☆

"Finally found the high-quality version of this song. Thanks!"

Aadhya from Coimbatore
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Aarav from Chennai
★★★★★

"I've been listening to this on loop. Great quality."

Swati from Coimbatore
★★★☆☆

"This singer has a magical voice. Heart-touching lyrics."

Pari from Guwahati
★★★★☆

"I've been listening to this on loop. Great quality."