Telugu Lyrics
నవ్వుల్లో మెరుపులుంటాయ్
అడుగుల్లో అలికిడైతే…
ఆనందం పొంగి పొరలాయ్
కొప్పునిండా పూలుంటే…
నవ్వుల్లో మెరుపులుంటాయ్
అడుగుల్లో అలికిడైతే…
ఆనందం పొంగి పొరలాయ్
చూపుల్లోనా కలవరింత…
మనసుల్లోనా కలకలంత
ఏదో చెప్పే కలకలంత
ఓలమ్మో… ఎంత వయ్యారమంత
కొప్పునిండా పూలుంటే…
నవ్వుల్లో మెరుపులుంటాయ్
అడుగుల్లో అలికిడైతే…
ఆనందం పొంగి పొరలాయ్
కురుల సరిగమలో…
నీ నామ గానమే
తెరచిన తలుపులో…
నీ రూపమే
పదాల పల్లకిలో…
నీ ఊహ రానే
అడిగే ప్రతి వరం…
నీదేలే
ఒడిలో వెచ్చదనం…
నీదేగా
ఒంటరి నా మదిలో…
నీవేగా
ప్రతి క్షణం నీ తలపు…
ఒడిలో వెచ్చదనం
నీదేగా… ఒంటరి నా మదిలో
నీవేగా…
కొప్పునిండా పూలుంటే…
నవ్వుల్లో మెరుపులుంటాయ్
అడుగుల్లో అలికిడైతే…
ఆనందం పొంగి పొరలాయ్
పరుగుల్లో ఎడమరపై…
పడనీక వేగం
కరిగించు నీ కళ్లలో…
నా లోకం
ఎదలో విరిసినపువ్వు…
నీ ఊసేలే
పిలిచే నీ పేరులో…
నా పేరేలే
వయసే కరిగినప్పుడు…
నీదేగా
నదిలో అలలు పొంగినట్టు…
నాదిగా
ప్రతి క్షణం నీ తలపు…
వయసే కరిగినప్పుడు
నీదేగా… నదిలో అలలు పొంగినట్టు
నాదిగా…
కొప్పునిండా పూలుంటే…
నవ్వుల్లో మెరుపులుంటాయ్
అడుగుల్లో అలికిడైతే…
ఆనందం పొంగి పొరలాయ్
చూపుల్లోనా కలవరింత…
మనసుల్లోనా కలకలంత
ఏదో చెప్పే కలకలంత
ఓలమ్మో… ఎంత వయ్యారమంత
కొప్పునిండా పూలుంటే…
నవ్వుల్లో మెరుపులుంటాయ్
అడుగుల్లో అలికిడైతే…
ఆనందం పొంగి పొరలాయ్
English Lyrics / Transliteration
Navvullo merupuluntaay
Adugullo alikidaithe…
Aanandam pongi poralaay
Koppuninda poolunte…
Navvullo merupuluntaay
Adugullo alikidaithe…
Aanandam pongi poralaay
Choopulona kalavarinta…
Manasulona kalakalanta
Edho cheppe kalakalanta
Olammo… entha vayyaaramanta
Koppuninda poolunte…
Navvullo merupuluntaay
Adugullo alikidaithe…
Aanandam pongi poralaay
Kurula sarigamalo…
Nee naama gaaname
Therachina thalupulo…
Nee roopame
Padaala pallakilo…
Nee ooha raane
Adige prathi varam…
Needele
Odilo vechadanam…
Needega
Ontari naa madhilo…
Neevega
Prathi kshanam nee thalapu…
Odilo vechadanam
Needega… Ontari naa madhilo
Neevega…
Koppuninda poolunte…
Navvullo merupuluntaay
Adugullo alikidaithe…
Aanandam pongi poralaay
Parugullo edamarapai…
Padaneeka vegam
Karinchu nee kallalo…
Naa lokam
Edhalo virisinapuvvu…
Nee oosene
Piliche nee perulo…
Naa perele
Vayase kariginappudu…
Needega
Nadhilo alalu ponginattu…
Naadiga
Prathi kshanam nee thalapu…
Vayase kariginappudu
Needega… Nadhilo alalu ponginattu
Naadiga…
Koppuninda poolunte…
Navvullo merupuluntaay
Adugullo alikidaithe…
Aanandam pongi poralaay
Choopulona kalavarinta…
Manasulona kalakalanta
Edho cheppe kalakalanta
Olammo… entha vayyaaramanta
Koppuninda poolunte…
Navvullo merupuluntaay
Adugullo alikidaithe…
Aanandam pongi poralaay