Telugu Lyrics
నా శ్వాసలోన శ్రీరామ నామమే
నా నయనములకు శ్రీరామ నామమే
నా పలుకులన్నీ శ్రీరామ నామమే
సర్వలోకాలకు ప్రాణమై
అంతరంగాన వెలుగొందుచు
రామ నామమే బ్రహ్మమై
లయము లేనిది శ్రీరామ నామమే
ఎందరెందరో అవతారముల
ఎన్ని యజ్ఞముల చేసినను
నమ్మిన భక్తితోడ నిన్ను
నెనరొనరించిన శ్రీరామ నామమే
భక్తితోడ నిన్ను నెనరొనర్చిన
పరమపదము చేర్చును త్వరగా
అంత్యకాలమున నా నోట
అంతులేనిది శ్రీరామ నామమే
English Lyrics / Transliteration
Naa shwasalona Srirama namame
Naa nayanamulaku Srirama namame
Naa palukullanni Srirama namame
Sarvalokala ku pranamai
Antharangana velugonduchu
Rama namame brahmamai
Layamu lenidi Srirama namame
Endarendaro avataramula
Enni yajn Mula chesinanu
Nammina bhaktithoda ninnu
Nenaroo nanachina Srirama namame
Bhaktithoda ninnu nenaro nanachina
Paramapadam cherchunu tvaraga
Anthyakalamuna naa nota
Anthulenidi Srirama namame