Telugu Lyrics
గోపాలా బాల గోపాలా
గోవింద నామా గోపాల
నందనందన గోపాలా
నవనీత చోర గోపాల
యశోదా సుత గోపాలా
అంబుజలోచన గోపాల
మాధవా కృష్ణ గోపాలా
మురళీగాన గోపాల
వనమాలధర గోపాలా
వత్సపాలక గోపాల
అఘాసుర మర్దన గోపాలా
అఖిల కారణ గోపాల
పంఛభూత స్వరూపా
పంకజ నాభా గోపాల
నరసింహ రూప గోపాలా
నటవర వేష గోపాల
రామకృష్ణ గోపాలా
రాజిత కిరీట గోపాల
వెంకటేశ్వర గోపాలా
వేణునాద గోపాల
సత్యనారాయణ గోపాలా
సకల లోక గోపాల
శ్రీరామచంద్ర గోపాలా
శ్రీకృష్ణ గోపాల
శ్రీ వేంకటేశ్వర గోపాలా
శ్రీ కృష్ణ గోపాల
గోవింద నామా గోపాల
నందనందన గోపాలా
నవనీత చోర గోపాల
యశోదా సుత గోపాలా
అంబుజలోచన గోపాల
మాధవా కృష్ణ గోపాలా
మురళీగాన గోపాల
వనమాలధర గోపాలా
వత్సపాలక గోపాల
అఘాసుర మర్దన గోపాలా
అఖిల కారణ గోపాల
పంఛభూత స్వరూపా
పంకజ నాభా గోపాల
నరసింహ రూప గోపాలా
నటవర వేష గోపాల
రామకృష్ణ గోపాలా
రాజిత కిరీట గోపాల
వెంకటేశ్వర గోపాలా
వేణునాద గోపాల
సత్యనారాయణ గోపాలా
సకల లోక గోపాల
శ్రీరామచంద్ర గోపాలా
శ్రీకృష్ణ గోపాల
శ్రీ వేంకటేశ్వర గోపాలా
శ్రీ కృష్ణ గోపాల
English Lyrics / Transliteration
Gopala Bala Gopala
Govinda Nama Gopala
Nandana Nandana Gopala
Navaneetha Chora Gopala
Yashoda Sutha Gopala
Ambujalochana Gopala
Madhava Krishna Gopala
Muraligana Gopala
Vanamaladhara Gopala
Vatsapalaka Gopala
Aghasura Mardana Gopala
Akhila Karana Gopala
Pancha Bhuta Swaroopa
Pankaja Nabha Gopala
Narasimha Roopa Gopala
Natavara Vesha Gopala
Rama Krishna Gopala
Rajitha Kireeta Gopala
Venkateswara Gopala
Venu Nada Gopala
Satyanarayana Gopala
Sakala Loka Gopala
Sri Ramachandra Gopala
Sri Krishna Gopala
Sri Venkateswara Gopala
Sri Krishna Gopala
Govinda Nama Gopala
Nandana Nandana Gopala
Navaneetha Chora Gopala
Yashoda Sutha Gopala
Ambujalochana Gopala
Madhava Krishna Gopala
Muraligana Gopala
Vanamaladhara Gopala
Vatsapalaka Gopala
Aghasura Mardana Gopala
Akhila Karana Gopala
Pancha Bhuta Swaroopa
Pankaja Nabha Gopala
Narasimha Roopa Gopala
Natavara Vesha Gopala
Rama Krishna Gopala
Rajitha Kireeta Gopala
Venkateswara Gopala
Venu Nada Gopala
Satyanarayana Gopala
Sakala Loka Gopala
Sri Ramachandra Gopala
Sri Krishna Gopala
Sri Venkateswara Gopala
Sri Krishna Gopala