Telugu Lyrics
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
కుబేర మంత్రము శ్రీరామ మంత్రము
ఒకటేరా దైవం ఒకటేరా నామం
జపించిన చాలును ధనధాన్యములు
అన్నింటా నీవు గెలుతువు శ్రీరామ
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
ధనము లేదు వనము లేదు
ధైర్యము లేదు బంధువులు లేరు
అందరు నిన్ను వెక్కిరింతురు
కాదురా నాయనా భయము వద్దురా
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
ఒక్కసారి శ్రీరామ మంత్రము
నిన్నెప్పుడు మరిచిపోకుమా
అప్పుడు నీ జన్మ ధన్యమౌను
అన్నింటా నీవు గెలుతువు శ్రీరామ
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
భక్తితోనైతే శ్రీరామ నామము
భగవంతుని చేరును సుమ
అప్పుడు నీ జన్మ ధన్యమౌను
అన్నింటా నీవు గెలుతువు శ్రీరామ
English Lyrics / Transliteration
Sahasra Nama Tattulyam Rama Nama Varanane
Kubera Mantramu Srirama Mantramu
Okatera Daivam Okatera Namam
Japinchina Chalunu Dhanadhanyamulu
Anninta Nivu Gelutuvu Srirama
Srirama Rama Rameti Rame Rama Manorame
Sahasra Nama Tattulyam Rama Nama Varanane
Dhanamu Ledu Vanamu Ledu
Dhairyamu Ledu Bandhuvulu Leru
Andaru Ninnu Vekkirinturu
Kaduranayana Bhayamu Vaddura
Srirama Rama Rameti Rame Rama Manorame
Sahasra Nama Tattulyam Rama Nama Varanane
Okkasari Srirama Mantramu
Ninnepudu Marichipokuma
Appudu Nee Janma Dhanyamounu
Anninta Nivu Gelutuvu Srirama
Srirama Rama Rameti Rame Rama Manorame
Sahasra Nama Tattulyam Rama Nama Varanane
Bhaktithonaite Srirama Namamu
Bhagavantuni Cherunu Suma
Appudu Nee Janma Dhanyamounu
Anninta Nivu Gelutuvu Srirama