Telugu Lyrics
చల్లని గాలిలో
మెరిసే చిన్నారి
నవ కన్యకు స్వాగతం
హొయలు మించిన
నయనాలతో
అడుగుతీసి అడుగువేసే
అందాల రాశికి స్వాగతం
పలికే పెదవుల
మురిపాల పువ్వులో
వెన్నెల మెరుపులో
వయ్యారాల వలపుకి స్వాగతం
కొత్త పెళ్ళికూతురు
కొంగున ముడివేసి
కళ్ళని కాటుకతో
కాంతిని నింపినదో
పసిడి బొమ్మవో
పన్నీటి ధారవో
అందాలు అద్దిన
అలివేలుమంగవో
మెరిసే ముంగురులు
మిసమిసలాడే చూపులు
మధురం పంచే
మందహాసములు
కలికి చిలకవో
కస్తూరి తిలకవో
పలికే పన్నీటి
పసిడి కొమ్మవో
థిరు థిరు జవరాలా
చల్లని గాలిలో
మెరిసే చిన్నారి
నవ కన్యకు స్వాగతం
హొయలు మించిన
నయనాలతో
అడుగుతీసి అడుగువేసే
అందాల రాశికి స్వాగతం
English Lyrics / Transliteration
Challani gaalilo
Merise chinnari
Nava kanyaku swagatham
Hoyalu minchina
Nayanaltho
Adugu theesi adugu vese
Andala raasiki swagatham
Palike pedavula
Muripala puvvulo
Vennela merupulo
Vayyarala valapuki swagatham
Kotha pellikuthuru
Konguna mudivesi
Kallani kaatukatho
Kaanthini nimpindho
Pasidi bommavo
Panneti dharavo
Andalu addhina
Alivelumangavo
Merise mungurulu
Misamisalaade choopulu
Madhuram panche
Mandahasamulu
Kaliki chilakavo
Kasthoori thilakavo
Palike panneti
Pasidi komavo
Thiru thiru javarala
Challani gaalilo
Merise chinnari
Nava kanyaku swagatham
Hoyalu minchina
Nayanaltho
Adugu theesi adugu vese
Andala raasiki swagatham