Telugu Lyrics
వందే త్వం భూదేవీ
భూదేవీ భూదేవీ
భూదేవీ భూదేవీ
వందే త్వం భూదేవీ
వందే త్వం భూదేవీ
భూదేవీ భూదేవీ
భూదేవీ భూదేవీ
శక్తి స్వరూపిణీ
శతకోటి సౌభాగ్యాల
అమ్మవు నీవే
భూదేవీ భూదేవీ
శక్తి స్వరూపిణీ
శతకోటి సౌభాగ్యాల
అమ్మవు నీవే
భూదేవీ భూదేవీ
వందే త్వం భూదేవీ
వందే త్వం భూదేవీ
అమృతపు ఒడిలో
అందాల పుట్టిన
అమ్మవు నీవే
అమ్మవు నీవే
ధర్మ దేవతవు
దేశానికి ప్రాణము
దానము చేయు
దానము చేయు
వందే త్వం భూదేవీ
వందే త్వం భూదేవీ
భూదేవీ భూదేవీ
భూదేవీ భూదేవీ
వందే త్వం భూదేవీ
వందే త్వం భూదేవీ
దిశ దిశలా వెలుగులు
విరజిమ్మే తేజస్సు
నీదే భూదేవీ
నీదే భూదేవీ
సంద్రపు అలలలొ
సహనము చూపుతూ
నవ్వేవు నీవే
నవ్వేవు నీవే
వందే త్వం భూదేవీ
వందే త్వం భూదేవీ
భూదేవీ భూదేవీ
భూదేవీ భూదేవీ
వందే త్వం భూదేవీ
వందే త్వం భూదేవీ
English Lyrics / Transliteration
Vande Tvam Bhoodevi
Bhoodevi Bhoodevi
Bhoodevi Bhoodevi
Vande Tvam Bhoodevi
Vande Tvam Bhoodevi
Bhoodevi Bhoodevi
Bhoodevi Bhoodevi
Shakti Swaroopini
Shatakoti Saubhagyaala
Ammavu Neeve
Bhoodevi Bhoodevi
Shakti Swaroopini
Shatakoti Saubhagyaala
Ammavu Neeve
Bhoodevi Bhoodevi
Vande Tvam Bhoodevi
Vande Tvam Bhoodevi
Amrutapu Odilo
Andala Puttina
Ammavu Neeve
Ammavu Neeve
Dharma Devathavu
Deshaniki Praanamu
Daanamu Cheyu
Daanamu Cheyu
Vande Tvam Bhoodevi
Vande Tvam Bhoodevi
Bhoodevi Bhoodevi
Bhoodevi Bhoodevi
Vande Tvam Bhoodevi
Vande Tvam Bhoodevi
Disha Dishala Velugulu
Virajimme Tejassu
Neede Bhoodevi
Neede Bhoodevi
Sandrapu Alalalo
Sahanam Chupootoo
Navvevu Neeve
Navvevu Neeve
Vande Tvam Bhoodevi
Vande Tvam Bhoodevi
Bhoodevi Bhoodevi
Bhoodevi Bhoodevi
Vande Tvam Bhoodevi
Vande Tvam Bhoodevi