Telugu Lyrics
నీ సన్నిధానం కోరి వచ్చితిని
అబయం అబయం కరుణామయా
నీ సన్నిధానం కోరి వచ్చితిని
నా పాపభారాన్ని మోయలేక
నీ పాదముల చెంత చేరితిని
అబయం అబయం కరుణామయా
నీ సన్నిధానం కోరి వచ్చితిని
యేసయ్యా నా యేసయ్యా
నా కన్నీటిని తుడిచే నా యేసయ్యా
నీ ప్రేమతో నన్ను కరుణించు
నీ నీడలో నన్ను కాపాడు
అబయం అబయం కరుణామయా
నీ సన్నిధానం కోరి వచ్చితిని
ఘోర పాపములందు పడి
దారి తప్పిపోయిన నన్ను
నీ దయతో నన్ను చేరదీసి
నీ మార్గములో నన్ను నడిపించు
అబయం అబయం కరుణామయా
నీ సన్నిధానం కోరి వచ్చితిని
నా పాపభారాన్ని మోయలేక
నీ పాదముల చెంత చేరితిని
అబయం అబయం కరుణామయా
నీ సన్నిధానం కోరి వచ్చితిని
English Lyrics / Transliteration
Nee sannidhanam kori vachithini
Abayam Abayam Karunamaya
Nee sannidhanam kori vachithini
Naa paapa bharanni moyaleka
Nee paadamula chentha cherithini
Abayam Abayam Karunamaya
Nee sannidhanam kori vachithini
Yesayya Naa Yesayya
Naa kannitini thudiche naa Yesayya
Nee prematho nannu karuninchu
Nee needalo nannu kaapadhu
Abayam Abayam Karunamaya
Nee sannidhanam kori vachithini
Ghora paapamulandu padi
Daari thappipoyina nannu
Nee dayatho nannu cheradeesi
Nee maargamulo nannu nadipinchu
Abayam Abayam Karunamaya
Nee sannidhanam kori vachithini
Naa paapa bharanni moyaleka
Nee paadamula chentha cherithini
Abayam Abayam Karunamaya
Nee sannidhanam kori vachithini