Telugu Lyrics
అందించు చేయి నీవే
నా దారిలో నీవే
నా గతి నీవే
దయగల దేవుడవు నీవే
అందించు చేయి నీవే
నా దారిలో నీవే
నా గతి నీవే
అమ్మా అని పిలిచితే
అక్కున చేర్చేవు
నాన్న అని పిలిచితే
నాన్నవై నిలిచేవు
అమ్మా అని పిలిచితే
అక్కున చేర్చేవు
నాన్న అని పిలిచితే
నాన్నవై నిలిచేవు
తోడు నీడవు నీవే
బ్రతుకు బాటలోన
నా దారిలో నీవే
నా గతి నీవే
అన్న అని పిలిచితే
అండగా నిలిచేవు
చెల్లి అని పిలిచితే
చల్లగా కాచేవు
అన్న అని పిలిచితే
అండగా నిలిచేవు
చెల్లి అని పిలిచితే
చల్లగా కాచేవు
బంధువులవు నీవే
బ్రతుకు బాటలోన
నా దారిలో నీవే
నా గతి నీవే
దయగల దేవుడవు నీవే
అందించు చేయి నీవే
నా దారిలో నీవే
నా గతి నీవే
English Lyrics / Transliteration
Andinchu cheyi neeve
Naa daarilo neeve
Naa gathi neeve
Dayagala devudavu neeve
Andinchu cheyi neeve
Naa daarilo neeve
Naa gathi neeve
Amma ani pilichite
Akkuna cherchevu
Nanna ani pilichite
Nannawai nilichevu
Amma ani pilichite
Akkuna cherchevu
Nanna ani pilichite
Nannawai nilichevu
Thodu needavu neeve
Brathuku baatalona
Naa daarilo neeve
Naa gathi neeve
Anna ani pilichite
Andaga nilichevu
Chelli ani pilichite
Challaga kachevu
Anna ani pilichite
Andaga nilichevu
Chelli ani pilichite
Challaga kachevu
Bandhuvulavu neeve
Brathuku baatalona
Naa daarilo neeve
Naa gathi neeve
Dayagala devudavu neeve
Andinchu cheyi neeve
Naa daarilo neeve
Naa gathi neeve