Telugu Lyrics
నా స్తుతి మహిమ లభియించును
నాను రక్షించిన నా యేసుకి
నా స్తుతి మహిమ లభియించును
నేను పాపినై యుండగనే
నాపై ప్రేమతోడె నీవు
నీ రక్తము కార్చి నన్ను
నీవు రక్షించితివి కరుణతో
నాను రక్షించిన నా యేసుకి
నా స్తుతి మహిమ లభియించును
నీ ప్రేమయే గొప్పది
నీ కరుణయే మిక్కిలి
యేసు నీవే నా దేవుడవు
నే పాడెద నీ నామము
వందనం వందనం
యేసు వందనం
వందనం వందనం
యేసు వందనం
నాను రక్షించిన నా యేసుకి
నా స్తుతి మహిమ లభియించును
యేసయ్యా యేసయ్యా
నాకు ఆదరమైన యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నాకు జీవమైన యేసయ్యా
నాను రక్షించిన నా యేసుకి
నా స్తుతి మహిమ లభియించును
English Lyrics / Transliteration
Naa stuthi mahima labhiyinchunu
Naanu rakshinchina naa Yesuki
Naa stuthi mahima labhiyinchunu
Nenu paapinai yundagane
Naapai premathode neevu
Nee rakthamu kaarchi nannu
Neevu rakshinchithivi karunatho
Naanu rakshinchina naa Yesuki
Naa stuthi mahima labhiyinchunu
Nee prema-ye goppadi
Nee karuna-ye mikkili
Yesu neeve naa devudavu
Ne paadedha nee naamamu
Vandanam vandanam
Yesu vandanam
Vandanam vandanam
Yesu vandanam
Naanu rakshinchina naa Yesuki
Naa stuthi mahima labhiyinchunu
Yesayya Yesayya
Naaku aadaraminaina Yesayya
Yesayya Yesayya
Naaku jeevamaina Yesayya
Naanu rakshinchina naa Yesuki
Naa stuthi mahima labhiyinchunu