Telugu Lyrics
యేసు క్రీస్తు రాజు
భువనములకే ప్రభువని
యేసు క్రీస్తు రాజు
కరుణామయుడు మన ప్రభువు
లోక రక్షకుడు మన ప్రభువు
యేసు క్రీస్తు రాజు
యేసు క్రీస్తు రాజు
ఘనమైన మన రక్షకుడు
సర్వ లోకములకే అధిపతి
యేసు క్రీస్తు రాజు
యేసు క్రీస్తు రాజు
ఆయన నామమున సమస్తము
అతని పాదములొ మోక్షము
యేసు క్రీస్తు రాజు
యేసు క్రీస్తు రాజు
ఆయన నామమున సమస్తము
అతని పాదములొ మోక్షము
యేసు క్రీస్తు రాజు
యేసు క్రీస్తు రాజు
సైనియమ్లకు అధిపతి
యేసు క్రీస్తు రాజు
భువనములకే ప్రభువని
యేసు క్రీస్తు రాజు
English Lyrics / Transliteration
Yesu Kreesthu raju
Bhuvanamulake prabhuvani
Yesu Kreesthu raju
Karunamayudu mana prabhuvu
Loka rakshakudu mana prabhuvu
Yesu Kreesthu raju
Yesu Kreesthu raju
Ghanamaina mana rakshakudu
Sarva lokamulake adhipathi
Yesu Kreesthu raju
Yesu Kreesthu raju
Aayana namumuna samasthamu
Athani paadamulo moksham
Yesu Kreesthu raju
Yesu Kreesthu raju
Aayana namumuna samasthamu
Athani paadamulo moksham
Yesu Kreesthu raju
Yesu Kreesthu raju
Sainiamlaku adhipathi
Yesu Kreesthu raju
Bhuvanamulake prabhuvani
Yesu Kreesthu raju