Telugu Lyrics
నీ రూపం దాచిపెట్టి
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
నీలా వెలిగెను నా ఒళ్ళంతా
వెన్నెలై చుట్టూ
నీలా వెలిగెను నా ఒళ్ళంతా
వెన్నెలై చుట్టూ
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
రెండు రెక్కలు విచ్చి
ఆకాశాన ఎగరాలని
గుండెలో కోరిక వున్న
నీతో ఎగరాలని
ఎదుట వున్న
ఈ లోకం
ఎంత అందమైనది
మనతో వున్న
ఈ సంతోషం
ఎంత మధురమైనది
ఎన్నాళ్ళ నా తీరని
దారికీ ఇన్నాళ్లకు
దొరికెనా నా తీరం
ఎన్నాళ్ళ నా తీరని
దారికీ ఇన్నాళ్లకు
దొరికెనా నా తీరం
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
ఏ దారి చూపిందో
నీ ప్రేమ నన్ను
ఎన్నాళ్ళ నా వెతికిన
లోకం ఇది కాదా
ఏ రాగం
ఆమనిలో
నేను వింటున్నది
ఏ మాయలో
ఎట్టున్నా
మరిచీ పోతున్నది
ఈ సంతోషం
నా సొంతమై
అన్నట్టు నువ్వు
నా కళ్ళముందు
నిలిచావు
ఈ సంతోషం
నా సొంతమై
అన్నట్టు నువ్వు
నా కళ్ళముందు
నిలిచావు
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
నీలా వెలిగెను నా ఒళ్ళంతా
వెన్నెలై చుట్టూ
నీలా వెలిగెను నా ఒళ్ళంతా
వెన్నెలై చుట్టూ
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
ఓర కన్నుల్లో ఓర కన్నుల్లో
నీ రూపం దాచిపెట్టి
English Lyrics / Transliteration
Nee roopam daachipetti
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti
Neela veligenu naa ollanthaa
Vennelai chuttu
Neela veligenu naa ollanthaa
Vennelai chuttu
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti
Rendu rekkalu vichchi
Aakaashaan egaralani
Gundelo korika vunna
Neetho egaralani
Eduta vunna
Ee lokam
Entha andamainadi
Manatho vunna
Ee santosham
Entha madhuramainadi
Ennaalla naa theerani
Daariki innaallaku
Dorikena naa theeram
Ennaalla naa theerani
Daariki innaallaku
Dorikena naa theeram
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti
Ye daari choopindo
Nee prema nannu
Ennaalla naa vethikina
Lokam idi kaadaa
Ye raagam
Aamanilo
Nenu vintunnadi
Ye maayalo
Ettunna
Mariche pothunnadi
Ee santosham
Naa sonthamai
Annattu nuvvu
Naa kallamundu
Nilichavu
Ee santosham
Naa sonthamai
Annattu nuvvu
Naa kallamundu
Nilichavu
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti
Neela veligenu naa ollanthaa
Vennelai chuttu
Neela veligenu naa ollanthaa
Vennelai chuttu
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti
Ora kannullo ora kannullo
Nee roopam daachipetti