Telugu Lyrics
నిప్పుకణికవోలే
అగ్గిపుల్లనై
రేపెదవో నన్ను
మబ్బుల్లో మెరిసే
మెరుపుతీగవోలే
ఆడిస్తు ఉంటే
కంగారు పడతా
ఒడిలో చేరితే
పసిపాప లాగానే
ఒళ్ళు మరిచీ
ఆడుకుంటా నేను
జంటగా నడిస్తే
రామశ్యేం లాగానే
ఎంత వింతైనా
రెండు కళ్ళు నువ్వే
నిప్పల్లే రేగిలే
నిప్పుకణికవోలే
అగ్గిపుల్లనై
రేపెదవో నన్ను
మబ్బుల్లో మెరిసే
మెరుపుతీగవోలే
ఆడిస్తు ఉంటే
కంగారు పడతా
ఇన్నేళ్ళుగా
ఎటువెళ్ళిపోయావో
కళ్ళముందు
ఉంటే ఆగిపోయావో
ఈ పంతం ఎందుకు
ఈ పరువం ఎందుకు
ఈ పరుగు ఎందుకు
పక్కన ఉంటే తెలుసు
ఒడిలో చేరితే
పసిపాప లాగానే
ఒళ్ళు మరిచీ
ఆడుకుంటా నేను
జంటగా నడిస్తే
రామశ్యేం లాగానే
ఎంత వింతైనా
రెండు కళ్ళు నువ్వే
నిప్పల్లే రేగిలే
నిప్పుకణికవోలే
అగ్గిపుల్లనై
రేపెదవో నన్ను
మబ్బుల్లో మెరిసే
మెరుపుతీగవోలే
ఆడిస్తు ఉంటే
కంగారు పడతా
ఒడిలో చేరితే
పసిపాప లాగానే
ఒళ్ళు మరిచీ
ఆడుకుంటా నేను
జంటగా నడిస్తే
రామశ్యేం లాగానే
ఎంత వింతైనా
రెండు కళ్ళు నువ్వే
నిప్పల్లే రేగిలే
నిప్పుకణికవోలే
అగ్గిపుల్లనై
రేపెదవో నన్ను
మబ్బుల్లో మెరిసే
మెరుపుతీగవోలే
ఆడిస్తు ఉంటే
కంగారు పడతా
English Lyrics / Transliteration
Nippukanikavole
Aggipullanai
Repedavo nannu
Mabbullo merise
Merupatigavole
Aadisthu unte
Kangaaru padatha
Odilo cherite
Pasipaapa laagane
Ollu marichi
Aadukunta nenu
Jantaga nadiste
Ramashyam laagane
Entha vintainaa
Rendu kallu nuvve
Nippalle regile
Nippukanikavole
Aggipullanai
Repedavo nannu
Mabbullo merise
Merupatigavole
Aadisthu unte
Kangaaru padatha
Innelluga
Etuvellipoyaavo
Kallamundu
Unte aagipoyaavo
Ee pantham enduku
Ee paruvam enduku
Ee parugu enduku
Pakkana unte telusu
Odilo cherite
Pasipaapa laagane
Ollu marichi
Aadukunta nenu
Jantaga nadiste
Ramashyam laagane
Entha vintainaa
Rendu kallu nuvve
Nippalle regile
Nippukanikavole
Aggipullanai
Repedavo nannu
Mabbullo merise
Merupatigavole
Aadisthu unte
Kangaaru padatha
Odilo cherite
Pasipaapa laagane
Ollu marichi
Aadukunta nenu
Jantaga nadiste
Ramashyam laagane
Entha vintainaa
Rendu kallu nuvve
Nippalle regile
Nippukanikavole
Aggipullanai
Repedavo nannu
Mabbullo merise
Merupatigavole
Aadisthu unte
Kangaaru padatha