Telugu Lyrics
మాటకి మించి పోయేలా
పాడుకుంటూ పయనించేలా
పాపాయి నీది నాది మనది
వేలకు వేలు వాటాలు
వచ్చాయి మనకై రాగాలు
నేటికి రేపు దారాలు
అల్లుకుపోయే బంధాలు
కొత్త లోకాలు చూసేలా
కొండంత ఆశలు పెంచేలా
తోడు నీవై నడిచేలా
తోడుగా నీవు ఉండేలా
సాటేలా నీకు మాటేలా
మాటకి మించి పోయేలా
పాడుకుంటూ పయనించేలా
పాపాయి నీది నాది మనది
సంగీతం నిండి గుండెల్లో
నవరసాలు వెలిగేలా
రంగులు అద్దే జీవితంలో
ఆనందం పూచే లోగిట్లో
నవ్వేటి పెదవుల సయ్యాటం
కనులకు కోటి కలల హారం
చేయందించే నీ తీయని చేయూత
తోడుగ ఉంటే ఈ లోకమే మన సొంతం
సాటేలా నీకు మాటేలా
మాటకి మించి పోయేలా
పాడుకుంటూ పయనించేలా
పాపాయి నీది నాది మనది
English Lyrics / Transliteration
Maataki minchi poyela
Padukuntu payaninchela
Papaayi needi naadi manadi
Velaku velu vaataalu
Vachhaayi manakai raagaalu
Netiki repu daaraalu
Allukupoye bandhaalu
Kotha lokaalu choose la
Kondantha aashalu penchela
Thodu neevai nadichela
Thoduga neevu undela
Satela neeku maatela
Maataki minchi poyela
Padukuntu payaninchela
Papaayi needi naadi manadi
Sangeetham nindi gundello
Navarasalu veligela
Rangulu adde jeevithamlo
Aanandam puche logitlo
Navveti pedavula sayyaatam
Kanulaku koti kalala haaram
Cheyandiche nee theeyani cheyutha
Thoduga unte ee lokame mana sontham
Satela neeku maatela
Maataki minchi poyela
Padukuntu payaninchela
Papaayi needi naadi manadi