Telugu Lyrics
శంకర రుద్ర భయ వరాయ
శంభో శంకర శివ వరాయ
లోకేశ్వర విభు వరాయ
హర హర మహాదేవ
దివిజులచే కొలువగ వచ్చెను
దైవములచే పితృలెనొ
కరుణతో పితృగణములకు
వరములు దయచేసెనొ
ఆశ్రితజనుల ఆదుకొని
రక్షించువాడు నీవొ
ఆది దేవుడవు ఆది అంతము
కానీవాడవు నీవొ
గౌరీ శివ వాయు వరాయ
శంకర రుద్ర భయ వరాయ
శంభో శంకర శివ వరాయ
లోకేశ్వర విభు వరాయ
హర హర మహాదేవ
అజ్ఞాన తిమిరముల
అణచే అగ్ని కన్నులతో
సర్వ జగముల
రక్షించు సాంబశివుడవు
నరకలోకముల
నలిపే త్రిశూల ధరుడవు
భక్త వత్సలుడవు
పశుపతి నీవొ
హర హర మహాదేవ
గౌరీ శివ వాయు వరాయ
శంకర రుద్ర భయ వరాయ
శంభో శంకర శివ వరాయ
లోకేశ్వర విభు వరాయ
హర హర మహాదేవ
English Lyrics / Transliteration
Shankara Rudra Bhaya Varaaya
Shambho Shankara Shiva Varaaya
Lokeshwara Vibhu Varaaya
Hara Hara Mahadeva
Divijulache koluvaga vacchenu
Daivamulache pitruleno
Karunatho pitruganamulaku
Varamulu dayacheseno
Ashritajanula aadukoni
Rakshinchuvadu neevo
Aadi devudavu aadi antamu
kaanivadavu neevo
Gouri Shiva Vaayu Varaaya
Shankara Rudra Bhaya Varaaya
Shambho Shankara Shiva Varaaya
Lokeshwara Vibhu Varaaya
Hara Hara Mahadeva
Ajnana timiramula
Anache agni kannulatho
Sarva jagamula
Rakshinchu Sambashivudavu
Narakalokamula
Nalipe Trishula dharudavu
Bhakta vatsaludavu
Pashupathi neevo
Hara Hara Mahadeva
Gouri Shiva Vaayu Varaaya
Shankara Rudra Bhaya Varaaya
Shambho Shankara Shiva Varaaya
Lokeshwara Vibhu Varaaya
Hara Hara Mahadeva