Telugu Lyrics
నీ పేరే వింటే సరోజా సమను
వయసే సలలితమే సరోజా సమను
నీ నవ్వే కలికితమే సరోజా సమను
చూపే రాకాసిదే సరోజా సమను
నిన్ను చూస్తే చాలు సరోజా సమను
పరువం పరుగెత్తే సరోజా సమను
నీ ఒళ్ళో దూకాలంటే సరోజా సమను
ఒక్క ముద్దైనా మిగలకుండా
నిన్ను తినేయాలని ఉంది
ఓ సరోజా సమను
నీ పెదవుల రుచి
చూడాలని ఉంది
ఓ సరోజా సమను
నీ కౌగిలిలో
కోల్పోవాలని ఉంది
నీ గొంతు వింటే సరోజా సమను
పొగరు పగిలితే సరోజా సమను
నీ నడకే నిప్పురవ్వ సరోజా సమను
హాయి నిప్పులొ చల్లాలంటె సరోజా సమను
మెడలో పూల దండలు సరోజా సమను
నేను కట్టాలంటె సరోజా సమను
శత వసంతాల నీడలో సరోజా సమను
నీతో నడవాలంటె సరోజా సమను
ఒక్క ముద్దైనా మిగలకుండా
నిన్ను తినేయాలని ఉంది
ఓ సరోజా సమను
నీ పెదవుల రుచి
చూడాలని ఉంది
ఓ సరోజా సమను
నీ కౌగిలిలో
కోల్పోవాలని ఉంది
English Lyrics / Transliteration
Nee pere vinte Saroja Samanu
Vayase salalithame Saroja Samanu
Nee navve kalikithame Saroja Samanu
Choope rakasidhe Saroja Samanu
Ninnu choosthe chaalu Saroja Samanu
Paruvam parugeththe Saroja Samanu
Nee olllo dookalante Saroja Samanu
Okka muddaina migalakundaa
Ninnu thinesaalani undhi
Oh Saroja Samanu
Nee pedavula ruchi
Choodaalani undhi
Oh Saroja Samanu
Nee kougililo
Kolpovaalani undhi
Nee gonthu vinte Saroja Samanu
Pogaru pagilithe Saroja Samanu
Nee nadake nippuravva Saroja Samanu
Haayi nippulalo challaalante Saroja Samanu
Medalo poola dandalu Saroja Samanu
Nenu kattalante Saroja Samanu
Shatha vasanthaala needalo Saroja Samanu
Neetho nadavaalante Saroja Samanu
Okka muddaina migalakundaa
Ninnu thinesaalani undhi
Oh Saroja Samanu
Nee pedavula ruchi
Choodaalani undhi
Oh Saroja Samanu
Nee kougililo
Kolpovaalani undhi