Telugu Lyrics
దేవుడు లింగన్న
అయ్యయ్యో లింగన్న
అయ్యయ్యో లింగన్న
దేవుడు లింగన్న
దేవుడు లింగన్న
అయ్యయ్యో లింగన్న
అయ్యయ్యో లింగన్న
పుణ్య పురుషుడు లింగన్న
జగత్తుకే శివుడు లింగన్న
పుణ్య పురుషుడు లింగన్న
జగత్తుకే శివుడు లింగన్న
అమ్మకైనా తండ్రికైనా
నాయనమ్మకైనా తాతకైనా
అడగందే వరమిచ్చే లింగన్న
ఆశలన్ని తీర్చే లింగన్న
దేవుడు లింగన్న
దేవుడు లింగన్న
అయ్యయ్యో లింగన్న
అయ్యయ్యో లింగన్న
చెలికాడు లింగన్న
చేయూత లింగన్న
చెలికాడు లింగన్న
చేయూత లింగన్న
కష్టమంటే కలత చెందే లింగన్న
కన్నీరంటే కరిగిపోయే లింగన్న
కష్టమంటే కలత చెందే లింగన్న
కన్నీరంటే కరిగిపోయే లింగన్న
మానవత్వం మరువని లింగన్న
మంచి మనసున్న లింగన్న
మానవత్వం మరువని లింగన్న
మంచి మనసున్న లింగన్న
దేవుడు లింగన్న
దేవుడు లింగన్న
అయ్యయ్యో లింగన్న
అయ్యయ్యో లింగన్న
దేవుడు లింగన్న
దేవుడు లింగన్న
అయ్యయ్యో లింగన్న
అయ్యయ్యో లింగన్న
English Lyrics / Transliteration
Devudu Linganna
Ayyayyo Linganna
Ayyayyo Linganna
Devudu Linganna
Devudu Linganna
Ayyayyo Linganna
Ayyayyo Linganna
Punya Purushudu Linganna
Jagattuke Sivudu Linganna
Punya Purushudu Linganna
Jagattuke Sivudu Linganna
Ammakaina Tandrikaina
Nayanammunakaina Tatakaina
Adagande Varamicche Linganna
Aashalanni Tirche Linganna
Devudu Linganna
Devudu Linganna
Ayyayyo Linganna
Ayyayyo Linganna
Chelikadu Linganna
Cheyuta Linganna
Chelikadu Linganna
Cheyuta Linganna
Kashtamante Kalata Chende Linganna
Kannirante Karigipoye Linganna
Kashtamante Kalata Chende Linganna
Kannirante Karigipoye Linganna
Manavatvam Maruvani Linganna
Manchi Manasunna Linganna
Manavatvam Maruvani Linganna
Manchi Manasunna Linganna
Devudu Linganna
Devudu Linganna
Ayyayyo Linganna
Ayyayyo Linganna
Devudu Linganna
Devudu Linganna
Ayyayyo Linganna
Ayyayyo Linganna